Off Beat

హృదయాన్ని తాకిన చిన్న కథ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అత్తవారింటికి వెళ్ళిన తన గారాల పట్టి&comma; తన కుమార్తె తల్లిదండ్రులను చూడాలని పుట్టింటికి వచ్చింది&period; ప్రేమగా తన తండ్రి రెండు చేతులను ముద్దాడి ఇలా అడిగింది కుమార్తె నాన్నా&comma; మీరు ఏరోజూ నన్ను &comma;చిన్న మాట అనలేదు&period;మీకారణంగా నేను ఏ ఒక్కరోజు కూడా బాధ పడినట్లు జ్ఞాపకం లేదు&period;కానీ నాకే ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంది నాన్నా&comma; నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా&quest; నా కారణంగా మీరెప్పుడైనా కన్నీరు కార్చారా&quest; చెప్పండి నాన్నా అంటూ బతిమాలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు ఆ తండ్రి &comma;హా అవును అమ్మా&comma; నేను నీ వల్ల ఒకసారి కన్నీరు కార్చాను&period; అనగానే ఆ కుమార్తె కళ్ళ నిండా నీళ్లతో ఎప్పుడు నాన్నా చెప్పండి అంటూ తండ్రి కళ్ళలోకే చూస్తూ అడిగింది&period; అప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో నీటి పొరలు కమ్ము చుండగా ఆనాటి ఒక మధురమైన స్మృతిని జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చెప్పసాగాడు&period; అప్పుడు నీకు ఆరు నెలలు&comma; అన్న ప్రాసన కార్యక్రమం &comma;నీ ముందు ఎంతో విలువైన వస్తువులు ఉంచారు&period; డబ్బు&comma;బంగారం&comma;పెన్ను&comma;పుస్తకం ఇలా&comma; నువ్వు మెల్లగా పాకుతూ వాటి వైపు వస్తున్నావు&period;అక్కడ ఉన్న వారందరూ నీవు ఏ వస్తువును పట్టు కుంటావోనని చాలా ఆసక్తిగా నిన్నే చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75104 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;bride-crying&period;jpg" alt&equals;"indian bride cried after she came to home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీవూ వాటి దగ్గర వరకూ వచ్చావు&period; కానీ దేనినీ ముట్టుకో కుండా మెల్లగా పక్కకు జరిగి దూరంగా అందరితో పాటు కూర్చున్న నా దగ్గరకు పాకుతూ వచ్చి నా వొడిలో కూర్చున్నావు&period; అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు&period; కానీ నేను మాత్రం నిన్ను గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాను&period; ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను బంగారం అన్నాడు ఆ తండ్రి తన గారాల పట్టి మోమును తన చేతులతో తడుముతూ&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;<&sol;p>&NewLine;

Admin

Recent Posts