వ్యాయామం

గుండె జ‌బ్బుల బారిన ప‌డిన వారు ఈ వ్యాయామాలు క‌చ్చితంగా చేయాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె జబ్బులుగల రోగులు వారి గుండెను పదిలంగా ఎప్పటికపుడు కాపాడుకుంటూ వుండాలి&period; డాక్టర్లు తమ రోగులకు రోజూ వ్యాయామం చేయాలని గుండె జబ్బులు మరిన్ని రాకుండా చూసుకోవాలని సలహానిస్తారు&period; గుండె జబ్బు గల రోగులకు ప్రతిరోజూ వారు ఏ రకమైన వ్యాయామాలు చేయాలనేది పరిశీలిద్దాం&period; గుండె రోగులకు ఏరోబిక్ వ్యాయామాలు మంచివి&period; వేరే ఇతర వ్యాయామాలు గుండెపై అధికంగా ప్రభావం చూపే అవకాశం వుంది&period; కనుక లైట్ గా వుండే ఏరోబిక్ వ్యాయామాలు వీరికి సూచించదగినవి&period; ప్రతిరోజూ సుమారు అరగంట పాటు చేసే వ్యాయామాలను నిర్ధారించుకోండి&period; లేదా కనీసం వారానికి మూడు సార్లయినా వీటిని చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదట్లో 5 నుండి 10 నిమిషాలుగా మొదలుపెట్టి మెల్లగా రోజుకు 30 నిమిషాల వ్యవధి చేసేట్లుగా ఆచరించాలి&period; ఒకేసారి 30 నిమిషాలపాటు వ్యాయామం చేయలేకపోతే&comma; ఆ సమయాన్ని రెండు భాగాలుగా అంటే15 నిమిషాలుగా ఉదయం మరో సారి 15 నిమిషాలుగా సాయంకాలం చేయండి&period; వ్యాయామాలు చేసేముందు&comma; శరీరం కొద్దిపాటి ఉష్ణోగ్రత పెంచుకోడానికి కొద్దిగా నడక లేదా స్ట్రెచింగ్ లాంటివి చేయండి&period; ప్రతి వ్యాయామానికి తర్వాత కొద్ది విశ్రాంతినివ్వండి&period; 5 నుండి పది నిమిషాలు నడిచి దిలాక్స్ అయి వ్యాయామాలు మొదలుపెట్టాలి&period; గుండె రోగులకు వాకింగ్ మంచి ఎక్సర్ సైజ్ గా చెపుతారు&period; దీనితో గుండె ఆరోగ్యంగా వుంటుంది&period; ఉదయం&comma; సాయంత్రం నడవండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78837 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;jogging-1&period;jpg" alt&equals;"heart patients must do these exercises " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రమ కలిగించే పుల్ అప్స్ లేదా పుష్ అప్స్ లాంటివి చేయకండి&period; కండరాలు బాగా సాగి నొప్పులు పెడతాయి&period; వాతావరణం బాగా చలిగా లేదా వేడిగా వుంటే&comma; ఇంటిలోపలే వ్యాయామం చేయండి&period; ఉష్ణోగ్రతలలో వచ్చే మార్పులు శ్వాస సంబంధిత సమస్యలు తెచ్చి ఛాతీ నొప్పి కలిగిస్తాయి&period; గుండె రోగులకు మెడిటేషన్ లేదా ధ్యానం చేయటం చాలా మంచిది&period; అది వారి మైండ్ ను రిలాక్స్ చేసి మంచి శ్వాస ప్రక్రియను కలిగిస్తుంది&period; స్ట్రెచింగ్ లు కండరాలను బలపరచి రిలాక్స్ చేస్తాయి&period; వాకింగ్ లేదా జోగింగ్ కు ముందు తర్వాత కూడా కొద్దిపాటి స్ట్రెచింగ్ చేయండి&period; ఈ వ్యాయామాలు చేస్తే చాలు గుండె రోగులకు ఆరోగ్యం కలిగి చురుకుగా వుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts