పోష‌ణ‌

గుండె జ‌బ్బులు రావొద్దంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె జబ్బులను నివారించేటందుకు ఎండు ఫలాలు అమోఘమైన ఫలితాలనిస్తాయి&period; వీటిలో కొలెస్టరాల్ ను తగ్గించే మంచి కొవ్వు వుంటుంది&period; ఆరోగ్యవంతమైన గుండె కొరకు ఏ రకమైన ఎండు ఫలాలను తీసుకోవాలో చూద్దాం&period; బాదం పప్పులు &&num;8211&semi; ప్రతిరోజూ బాదం పప్పులు తినటం గుండెకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది&period; కొల్లెస్టరాల్ నియంత్రణలో వుంటుంది&period; వ్యాధి నిరోధకత పెరుగుతుంది&period; ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం పప్పులు ఆరోగ్యాన్నిస్తాయి&period; జీడిపప్పులు &&num;8211&semi; ప్రతిరోజూ జీడిపప్పులు తింటే&&num;8230&semi;&period;డాక్టర్ అవసరమే వుండదనేది సామెతగా వస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిపప్పులో ఓలెక్ యాసిడ్ వుంటుంది ఇది గుండెకు మంచి కొవ్వు&period; వీటిలో జింక్&comma; కాపర్ మెగ్నీషియం&comma; ఐరన్ మొదలైనవి వుండి ఎర్రరక్త కణాలను&comma; గుండె కండరాలను బలపరుస్తాయి&period; పెకాన్స్ &&num;8211&semi; వీటిలో విటమిన్లు అదికంగా వుండి రక్త నాళాలలో కొవ్వు డిపాజిట్లను కరిగిస్తుంది&period; గుండెకవసరమైన 15 రకాల విటమిన్లు వుంటాయి&period; విటమిన్లు ఎ&comma;బి మరియు ఇ ఫోలిక్ యాసిడ్&comma; మినరల్స్&comma; కాల్షియం&comma; పొటాషియం కూడా వుంటాయి&period; వీటిలో వుండే మెగ్నీషియం&comma; జింక్ లు గుండెకు మాత్రమే కాక ఎముకలను&comma; కండరాలను కూడా బలపరుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78833 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;heart-health-1&period;jpg" alt&equals;"take these dry fruits for heart health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిస్తా&colon; వీటిలో కావలసినంత పీచుపదార్ధముంటుంది&period; గుండెకు చాలా మంచిది&period; అధిక కొవ్వు కరిగిస్తుంది&period; కేన్సర్ ను నిరోధిస్తుంది&period; ప్రొటీన్లు వుండటం వలన మంచి ఎనర్జీ లభిస్తుంది&period; వాల్ నట్స్ &&num;8211&semi; వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి&period; విటమిన్ బి 1&comma;2&comma;3&comma;6 మరియు ఇ&comma; మినరల్స్ అయిన కాపర్&comma; జింక్&comma; కాల్షియం&comma; మేంగనీస్&comma; ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి&period; ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి&period; వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts