వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉందా..? అయితే ఈ ప‌రీక్ష‌ల‌ను క‌చ్చితంగా చేయించుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధి నియంత్రణ తప్పితే&&num;8230&semi;&period;శరీరంలో ప్రధాన అవయవాలైన&comma; కళ్లు&comma; కిడ్నీలు&comma; నరాల వ్యవస్ధ అన్నీ దెబ్బతింటాయి&period; రక్త సరఫరా దెబ్బతింటుంది&period; రక్తపోటు పెరుగుతుంది&period; అధిక బరువు&comma; కొల్లెస్టరాల్ కలిగి రక్తనాళాలు బ్లాక్ అవుతాయి&period; షుగర్ వ్యాధిలో కళ్ళను ఎలా కాపాడుకోవాలి&quest; షుగర్ వ్యాధి అదుపు తప్పితే త్వరగా కనుక్కోలేకపోతే&comma; కళ్లు అంధ‌త్వానికి గురయ్యే ప్రమాదం వుంది&period; మొదట్లో చిహ్నాలు కనపడవు&period; కంటి రెటీనాను ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండాలి&period; కంటి డాక్టర్ కు మీకు డయాబెటీస్ వుందని చెప్పాలి&period; అపుడే సరైన పరీక్షలు నిర్వహించగలుగుతాడు&period; షుగర్ వ్యాధి బాధితులకు పాదాల జాగ్రత్త అత్యవసరం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వ్యాధిగ్రస్తులకు పాదాలకు గాయాలైతే వారికి తెలియదు&period; దీనికి కారణం ఆయా ప్రాంతాల భాగాలలోని రక్త నాళాలలో రక్త సరఫరా దెబ్బతినడమే&period; గాయాలు త్వరగా నయం కావు&period; డయాబెటీస్ వున్నవారికి గాయాలైతే&comma; ఇన్ ఫెక్షన్ చాలా త్వరగా శరీర భాగాలలో వ్యాపిస్తుంది&period; పాదాలకు వీరు సరి అయిన పాదరక్షలు ప్రత్యేకించి బూట్ల వంటివి వాడి గాయాలు అవకుండా చూసుకోవాలి&period; ఏ చిన్న గాయమైనప్పటికి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్ససత్వరమే పొందాలి&period; పాదాలు ఎల్లపుడూ పొడిగా&comma; శుభ్రంగా వుంచుకోవాలి&period; గోళ్ళు కత్తిరించుకోవాలి&period; మాయిశ్చరైజింగ్ క్రీములు రాసి పొడిబారకుండా లేదా పగుళ్ళు ఏర్పడకుండా చూడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78840 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diagnosis&period;jpg" alt&equals;"diabetic patients must take these tests " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పగుళ్ళనుండే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం వుంది&period; పాదాలు ఎర్రబడ్డా&comma; అసాధారణమైన నొప్పి కలుగుతున్నా&comma; పుండ్లు&comma; కోతలు&comma; వాపు మొదలైనవి వచ్చినా లేదంటే రంగు మారినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి&period; వైద్యం ఆలస్యమయితే గాంగ్రిన్ ఏర్పడే ప్రమాదం వుంది&period; కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకుంటే సరైన వైద్యం వెంటనే తీసుకోవాలి&period; షుగర్ వ్యాధిగ్రస్తుల‌ కిడ్నీలకు షుగర్ వలన కలిగే డామేజీని వెంటనే కనుగొనలేరు&period; కనుక కనీసం సంవత్సరానికొకసారైనా వీరు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి&period; మూత్రాన్ని రక్తం&comma; ప్రొటీన్ కొరకు పరీక్షిస్తారు&period; కిడ్నీలు డయాబెటీస్ వలన దెబ్బతింటే మూత్రంలో ప్రొటీన్ పోతూ వుంటుంది&period; ప్రొటీన్ అధికంగా పోతే&comma; కిడ్నీ పాడవుతుంది&period; కనుక వెంటనే వైద్యంతో ప్రొటీన్ లీక్ కాకుండా చూసుకోవాలి&period; షుగర్ వ్యాధివలన శరీర అవయవాలకు జరిగే నష్టాలు సత్వరమే కనుగొని వైద్యం చేయించకుంటే&comma; తీవ్ర సమస్యలు ఏర్పడతాయి&period; కనుక షుగర్ వ్యాధి రోగులకు శరీర పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం అత్యవసరంగా చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts