వ్యాయామం

వాకింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అనే విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి&period; అన్ని పరిశోధనలు వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి గొప్పగా చెప్పాయి&period; నడక వల్ల నాజుకు నడుమే కాదు&comma; నడక ఆరోగ్యానికి చాలా మంచిది&period; ఇలా ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది&period; గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది&period; పరిశోధనల ప్రకారం శారీరకంగా చురుకుగా ఉండేవారికి కోరోనరీ హార్ట్ డిజిసెస్ ముప్పు తక్కువ అని&comma; కార్డియో వాస్క్యులర్ డిజిస్ వల్ల మరణం సంభవించే అవకాశం తక్కువట&period; &num;2 రోజు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది&period; టైప్ 2 డయాబెటిస్&comma; అస్తమా కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది&period; &num;3 రోజు వాకింగ్ చేయడం వల్ల ఫీల్ గుడ్ ఎండార్పిన్లు విడుదల అవుతాయి&period; ఇది ఒత్తిడిని తొలగిస్తుంది&period; యాంగ్జైటీ నీ తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70630 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;walking-5&period;jpg" alt&equals;"many wonderful health benefits of walking daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టి పడతాయి&period; కండరాలకు బలం చేకూరుతుంది&period; &num;5 బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం&period; దీనికి డైటింగ్ చేసే అవసరం లేదు&period; కేవలం ప్రతిరోజు 30 నిమిషాలు నడిచి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి&period; &num;6 ప్రతిరోజు వాకింగ్ చేస్తే&comma; మనిషి ఎంతో సంతోషంగా కూడా ఉంటారని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts