lifestyle

ఇంట్లో భార్య, భర్తలు ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో భర్తలను భార్యలు ఏవండీ&comma; బావగారు&comma; జీ&comma; హాజీ అని పిలిచేవారు&period; పాశ్యత్య సాంస్కృతి కారణంగా&comma; గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్&comma; ఒరేయ్ అని&comma; భర్త పేరును పెట్టి పిలుస్తున్నారు&period; అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది తప్పట&excl; భర్తలను&comma; భార్యలు పేరు పెట్టి పిలవకూడదట&period; ఇలా చేయడం అమర్యాదకరమట&comma; అంతేకాదు నలుగురిలో భర్త విలువను తగ్గించినట్టేనట&excl; ఆ మాటకొస్తే మనకన్నా పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలవడమే తప్పు&comma; అలాంటిది భార్యకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తను పేరు పెట్టి పిలవడం ముమ్మాటికీ తప్పే అంటున్నాయి మన సాంప్రదాయాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏకాంత సమయంలో భర్తను ఎలా పిలిచినా తప్పు లేనప్పటికీ ఇంట్లో వాళ్ల ముందు&comma; పిల్లల ముందు&comma; బయటి వాళ్ల ముందు మాత్రం పేరు పెట్టి పిలవకూడదట&comma; ఇలా చేయడం వల్ల వారిలో మీ భర్త గౌరవం తగ్గడమే కాక&comma; మీ గౌరవము తగ్గుతుందట&excl; గతంలో అయితే తల్లి పేరును కలుపుతూ పిలిచేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70634 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;couple-5&period;jpg" alt&equals;"how husband and wife should call each other " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణకు గౌతమి పుత్ర&comma; జిజియా పుత్ర అని పిలిచేవారు&period; ఇప్పుడు తల్లి పేరుతో కలిపి పిలవడం ఆచరణ అసాధ్యం కాబట్టి ఏవండీ అనే అనురాగ మాధుర్యంతో&comma; బావగారు అనే ఆత్మీయతతో పిలిస్తే మంచిదట&period; ముందుగా ఓసారి భార్యభర్త కూర్చొని చర్చించిన తర్వాతే అలా పిలుచుకోవడం మొదలుపెట్టండి&period; అత్తమామలు తమ కొడుకుని పేరు పెట్టి పిలవడం ఇష్టపడరు&period; కోడలికి పొగరు అనుకుని అంచనాకొచ్చే ప్రమాదం ఉంది&period; కాబట్టి వాళ్లను కూడా కన్విన్స్ చేశాకే భర్తలను పేరు పెట్టి పిలవండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts