వ్యాయామం

అందమైన నడుం కావాలా…? ఇలా చేయండి చాలు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మహిళలు అందరికి ఒక సమస్య తీవ్రంగా ఉంటుంది&period; అది ఏంటీ అంటే&comma; ప్రసవం తర్వాత క్రమంగా నడుము&comma; పిరుదుల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది&period; దీనిని తొలగించుకోవడానికి మహిళలు నానా ఇబ్బందులు పడతారు&period; ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకు అయితే ఏమీ కాదు గాని&comma; ఆఫీసులకు వెళ్ళే మహిళలకు అయితే మాత్రం ఈ సమస్య కాస్త ఇబ్బందిగానే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనితో వాళ్ళు స్వేచ్చగా డ్రెస్ లు వేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు&period; చీరలు కట్టినప్పుడు ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది&period; దీనిని కరిగించడం కోసం తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పక చేయాలని పలువురు సూచిస్తున్నారు&period; అవి ఏంటో ఒక్కసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73970 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;bending-on-back&period;jpg" alt&equals;"women do these exercises to reduce fat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోచేతులు&comma; మోకాళ్ల మీద కూర్చుని&comma; మడిచిన కుడి కాలును వెనక్కి పైకి లేపాలి&period; మళ్ళీ ఇదే తరహాలో ఎడమ కాలునూ లేపి దించాలి&period; ఇలా ఒక్కో కాలుతో 20 రెప్స్&comma; 3 సెట్లు చెయ్యాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిటారుగా నిలబడి ఒక కాలును వంచకుండా వీలైనంత వెనక్కి చాచాలి&period; ఇలాగే రెండో కాలితో కూడా చేయాలి&period; ఒక్కో కాలితో 20 రిపిటీషన్స్‌&comma; 3 సెట్లు చేయాలి&period; దీనితో మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts