అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

చాలాసేపు కూర్చుంటున్నారా? తొందరలోనే పోతారు జాగ్రత్త!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందికి కుర్చీ కనిపిస్తే చాలు&period;&period; కుర్చీకి అతుక్కుపోతారు&period; అస్సలు లేవరు&period; కుర్చీ మీదే కూర్చొని అన్ని పనులు కానిచ్చేస్తుంటారు&period; అస్సలు లేవరు&period; అలాగే ఎంత సేపంటే అంత సేపు కూర్చుంటారు&period; మొద్దులా కూర్చుండిపోతారు&period; జాబ్ చేసేవాళ్లు&comma; ఇతర వ్యాపారస్థులు కూడా అంతే&period; ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులైతే పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా లేవరు&period; మరి&period;&period; ఇలా మొద్దులా కుర్చీల్లో కూర్చునేవారు తొందరలోనే పోతారట&period; అంటే వాళ్ల ఆయుష్షు రోజురోజుకూ తగ్గుతూ పోతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయేవాళ్లకు డయాబెటిస్&comma; గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయట&period; దీంతో వాళ్లు తొందరగా చనిపోయే ప్రమాదం ఉంటుందట&period; ఎక్కువగా కూర్చునే వాళ్లు శారీరక శ్రమ కూడా ఏం చేయరు&period; దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73967 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sitting-at-work&period;jpg" alt&equals;"if you are sitting at work mostly then you will die soon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెనడాలో రీసెంట్ గా ఓ అధ్యయనం చేశారట&period; 45 ఏళ్లకు పైబడిన వాళ్లపై ఈ పరిశోధన చేశారు&period; ఎక్కువ సేపు కదలకుండా టీవీ చూసేవాళ్లు&comma; కంప్యూటర్ల ముందు పనిచేసేవారు&comma; ఊరికే కుర్చీల్లో కూర్చునేవారితో ఈ రీసెర్చ్ చేశారు&period; వాళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించి షాక్ అయ్యారు రీసెర్చర్లు&period; శారీరక శ్రమ చేసేవాళ్లతో పోల్చితే&period;&period; ఒళ్లు కదల్చకుండా అలాగే గంటల తరబడి కూర్చునే వీళ్లకు భయంకరమైన జబ్బులు వ్యాపించాయట&period; దీంతో వాళ్ల ఆయుప్రమాణం కూడా తగ్గుతుందని వాళ్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts