Garlic Water : రోజూ ఉద‌యం వెల్లుల్లి నీటిని తాగి చూడండి.. అంతే.. దెబ్బ‌కు ఈ స‌మ‌స్య‌లు పోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic Water &colon; భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి వెల్లుల్లిని ఉప‌యోగిస్తూ à°µ‌స్తున్నారు&period; ఇది రోజూ వాడే వంటి ఇంటి à°ª‌దార్థాల్లో ఒక‌టిగా మారింది&period; వెల్లుల్లిని చాలా మంది à°°‌క à°°‌కాల కూర‌ల్లో వేస్తుంటారు&period; వెల్లుల్లితో వంట‌à°²‌కు చ‌క్క‌ని వాస‌à°¨‌&comma; రుచి à°µ‌స్తాయి&period; వీటితో à°ª‌చ్చ‌ళ్ల‌ను కూడా పెట్టుకుంటారు&period; నాన్ వెజ్ వంట‌కాల్లో అయితే వెల్లుల్లి ముఖ్య పాత్ర‌ను పోషిస్తుంది&period; అయితే వెల్లుల్లితో à°¤‌యారు చేసే నీటిని రోజూ తాగ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8576 size-full" title&equals;"Garlic Water &colon; రోజూ ఉద‌యం వెల్లుల్లి నీటిని తాగి చూడండి&period;&period; అంతే&period;&period; దెబ్బ‌కు ఈ à°¸‌à°®‌స్య‌లు పోవాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;garlic-water&period;jpg" alt&equals;"health benefits of drinking Garlic Water " width&equals;"1200" height&equals;"679" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను 3&comma; 4 తీసుకుని బాగా దంచాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని నీటిలో వేసి à°®‌రిగించాలి&period; ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే ఒక క‌ప్పు మోతాదులో ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ అనంత‌రం టీ లాగా తీసుకోవాలి&period; ఇలా రోజూ తీసుకుంటే à°¶‌రీర రోగ నిరోధక à°¶‌క్తి పెరుగుతుంది&period; వెల్లుల్లిలో యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి క‌నుక ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8062" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;garlic-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"737" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు రోజూ వెల్లుల్లి నీటిని తాగితే ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; కొవ్వు క‌రుగుతుంది&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు తగ్గుతారు&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4031" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;blood-circulation-system&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"525" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వెల్లుల్లి నీటిని రోజూ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌à°°‌రీంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో హైబీపీ à°¤‌గ్గుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం à°¤‌గ్గిన వారు రోజూ వెల్లుల్లి నీటిని తాగ‌డం à°µ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period; శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1796" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;high-blood-pressure-patients-should-not-take-these-foods&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వెల్లుల్లి నీటిని తాగ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌à°¯ ఇన్ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; మూత్రం à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period; à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; à°¶‌రీరంలో వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గుతాయి&period; కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts