Useful Trick : విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప‌నిచేసే ట్రిక్ ఇది.. మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది..!

Useful Trick : మ‌న చుట్టూ స‌మాజంలో అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని సార్లు మ‌నం అలాంటి సంఘ‌ట‌న‌ల్లో చిక్కుకుపోవాల్సి వ‌స్తుంటుంది. దీంతో ఏం చేయాలో తోచ‌దు. ఇంకా కొన్ని సార్లు అయితే ఎమ‌ర్జెన్సీ లాంటి ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అలాంటి స‌మ‌యాల్లో మ‌నం క‌చ్చితంగా ఏదో ఒక‌టి చేయాల్సి వ‌స్తుంది. లేదంటే ఇబ్బందుల్లో ప‌డిపోతారు. అయితే విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా స‌రే మ‌న‌పై దాడి చేస్తే మ‌నం ప్ర‌తిఘ‌టించాలి. అందుకు గాను కింద తెలిపే ట్రిక్ ఎంత‌గానో ప‌నిచేస్తుంది. మ‌రి దాన్ని ఎలా ప్ర‌యోగించాలంటే..

Useful Trick for all especially for women when they are in danger
Useful Trick

మ‌న చేతి మ‌ణిక‌ట్టుకు కొంచెం కింది భాగంలో ఒక సున్నిత‌మైన ప్ర‌దేశం ఉంటుంది. పిడికిలి బిగించిన‌ప్పుడు ఇలా క‌నిపిస్తుంది.

అయితే ఈ సున్నిత‌మైన ప్ర‌దేశంపై అటాక్ చేస్తే మ‌న‌పై దాడి చేసేవారికి బాగా పెయిన్ క‌లుగుతుంది. దీంతోవారు మ‌న‌ల్ని విడిచిపెడ‌తారు. ఇందుకు గాను మ‌నం పిడికిలిని ఇలా బిగించాల్సి ఉంటుంది.

త‌రువాత ఆ పిడికిలితో ఆ సున్నిత‌మైన ప్ర‌దేశంపై ఇలా దాడి చేయాలి. దీంతో మ‌న‌పై దాడి చేసేవారికి షాక్ త‌గులుతుంది. వారు మ‌న‌ల్ని విడిచిపెడ‌తారు. ఆ స‌మయంలో మ‌నం సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. ఇక ఈ ట్రిక్ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో ప‌నిచేస్తుంది.

చేతిలో పెప్ప‌ర్ స్ప్రే, ఇత‌ర చిన్న‌పాటి ఆయుధాలు ఏమీ లేనప్పుడు ఎవ‌రైనా స‌రే ఇలా సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇది మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Admin

Recent Posts