food

Aloo Rice : ఆలు రైస్ చిటికెలో ఇలా చేయ‌వ‌చ్చు.. మ‌ధ్యాహ్నం లంచ్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Rice &colon; à°ª‌ని ఒత్తిడి&comma; అల‌à°¸‌ట లేదా&period;&period; à°ª‌లు ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్ల à°®‌నం ఒక్కోసారి à°¬‌à°¯‌టి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్ల‌లో తింటుంటాం&period; అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ&period;&period; 10 నిమిషాల్లో చ‌క్క‌ని రైస్ వంట‌కాన్ని à°®‌à°¨‌మే స్వ‌యంగా చేసుకుని ఆర‌గించ‌à°µ‌చ్చు&period; అందుకు పెద్ద‌గా క‌ష్ట‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; అలాంటి సుల‌à°­‌à°¤‌à°°‌మైన రైస్ వంట‌కాల్లో ఆలు రైస్ కూడా ఒక‌టి&period; à°®‌à°°à°¿ దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలు రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం – 1 క‌ప్పు&comma; ఆలుగ‌డ్డ‌లు – 2 &lpar;ఉడ‌క‌బెట్టిన‌వి&rpar;&comma; ఉల్లిపాయ – 1 &lpar;ముక్క‌లుగా క‌ట్ చేయాలి&rpar;&comma; వెల్లుల్లి రెబ్బ‌లు – 2 &lpar;ముక్క‌లుగా క‌ట్ చేయాలి&rpar;&comma; పుదీనా à°¤‌రుగు – 2 టీస్పూన్లు&comma; పచ్చి మిర్చి – 1&comma; గ‌రం à°®‌సాలా&comma; షాజీరా – 1&sol;2 టీ స్పూన్&comma; కారం – 1&sol;4 టీస్పూన్&comma; à°ª‌సుపు – చిటికెడు&comma; నూనె&comma; ఉప్పు – à°¤‌గినంత&comma; బిరియానీ ఆకు&comma; జాజికాయ – ఒక్కొక్క‌టి&comma; యాల‌కులు – 4&comma; దాల్చిన చెక్క – 1 అంగుళం&comma; à°²‌వంగాలు – 6&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62607 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;aloo-rice&period;jpg" alt&equals;"aloo rice wonderful way to cook it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలు రైస్ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలుగ‌డ్డ‌à°²‌ను నీళ్లు పోసి ఉడ‌క‌బెట్టాలి&period; ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి&period; అనంత‌రం అందులో బిర్యానీ ఆకు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క&comma; à°²‌వంగాలు&comma; à°ª‌చ్చి మిర్చి&comma; షాజీరా&comma; జాజికాయ వేసి వేయించాలి&period; అందులో ఉల్లిపాయ‌లు&comma; వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి&period; అనంత‌రం ఉడ‌క‌బెట్టిన‌ ఆలుగ‌డ్డ ముక్క‌à°²‌ను వేయాలి&period; వాటిని కొంత‌సేపు ఫ్రై చేయాలి&period; అనంత‌రం అందులో à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; పుదీనా ఆకులు&comma; గ‌రం à°®‌సాలా వేసి బాగా క‌à°²‌పాలి&period; ఆ à°¤‌రువాత అన్నం వేయాలి&period; రెండు నిమిషాల పాటు బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం కొత్తిమీర&comma; పుదీనా ఆకులు వేసి బాగా క‌à°²‌పాలి&period; దీంతో ఆలురైస్ à°¤‌యార‌వుతుంది&period; దీన్ని రైతాతో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; లేద‌గా కారంగా చేసుకుంటే రైతా లేకుండానే తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts