చిట్కాలు

Mustard Oil For Hair : ఆవనూనెలో ఇవి కలిపి రాయండి.. జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది.. అస్సలు రాలదు కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mustard Oil For Hair &colon; చాలామంది&comma; కురులు బలంగా పెరగడానికి కష్టపడుతూ ఉంటారు&period; అందమైన కురులని సొంతం చేసుకోవడానికి&comma; ఈ చిట్కా బాగా పనిచేస్తుంది&period; ఈ రోజుల్లో మారిన వాతావరణ పరిస్థితులు&comma; జీవనశైలి పరిస్థితిలు అలానే పోషకాహార లోపం&comma; మొదలైన కారణాల వలన చాలామంది జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్నారు&period; జుట్టు సమస్యలు ఉన్నట్లయితే&comma; ఇలా చేయడం మంచిది&period; ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే&comma; మీ జుట్టు బాగా ఎదుగుతుంది&period; ఒత్తుగా పెరుగుతుంది&period; ఒక గిన్నెలో 100 గ్రాముల దాకా ఆవ నూనె ని తీసుకోండి&period; ఇందులోని నాలుగు కుంకుడుకాయలను కూడా గింజలు తీసేసి వేసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు రెండు శీకాకాయల్ని ముక్కలు కింద కట్ చేసి వేసుకోండి&period; ఆ తర్వాత ఏడు లేదా ఎనిమిది ఉసిరికాయల్ని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి&period; ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు కూడా వేయండి&period; ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసి&comma; పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు లేదా ఏడు నిమిషాలు దాకా మరిగించుకోండి&period; చల్లారిన తర్వాత వడకట్టేసి గాజు సీసాలో దీనిని మీరు నిల్వ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62603 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;hair-growth-2&period;jpg" alt&equals;"apply this hair oil for hair growth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నూనె జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల దాకా రాసి&comma; రెండు గంటలు అలా వదిలేసి తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేస్తే&comma; ఫలితం ఉంటుంది&period; కుంకుడు కాయలతో జుట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది&period; అలానే&comma; జుట్టు చాలా మృదువుగా కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ జుట్టుకి పోషణని ఇస్తుంది&period; కుదుళ్ళు బలంగా ఎదిగేటట్టు కూడా ఇది చూస్తుంది&period; మెంతులు కుదుళ్ల ఆరోగ్యానికి బాగా ఉపయోగ పడతాయి&period; పూర్వకాలం నుండి కూడా&comma; మెంతులని అందమైన కూరలు కోసం వాడుతున్నారు&period; జుట్టు రాలడం తగ్గుతుంది&period; చుండ్రు లేకుండా మెంతులు చూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts