food

రుచికరమైన చికెన్ -పెసర గారెలు తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా గారెలు అంటే మినప్పప్పు అలసంద పప్పుతో తయారు చేసుకొని తింటాము&period; కానీ కాస్త భిన్నంగా చికెన్&comma; పెసరపప్పును కలిపి తయారు చేసుకునే గారెలు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి&period; మరి చికెన్ – పెసర గారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ తురుము అర కప్పు&comma; పెసలు ఒక కప్పు&comma; పచ్చిమిర్చి నాలుగు&comma; టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు&comma; గరం మసాల కొద్దిగా&comma; జీలకర్ర అర టీ స్పూన్&comma; ఉప్పు తగినంత&comma; కొత్తిమీర తురుము&comma; బేకింగ్ సోడా చిటికెడు&comma; నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత&comma; ఉల్లిపాయ ముక్కలు అర కప్పు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65053 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chicken-pesara-garelu&period;jpg" alt&equals;"chicken pesara garelu recipe how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెసరపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి&period; అదే విధంగా చికెన్ శుభ్రం చేసి బాగా ఉడికించి చికెన్ మిక్సీ పట్టుకోవాలి&period; ఈ విధంగా చికెన్ నానబెట్టిన పెసరపప్పును మిక్సీలో వేసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు&comma; అల్లం&comma; జీలకర్ర&comma; ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి&period; ఈ మిశ్రమంలోకి కొత్తిమీర తురుము&comma; తగినంత ఉప్పు&comma; గరం మసాలా&comma; బేకింగ్ సోడా కలుపుకోవాలి&period; ఇప్పుడు స్టవ్ పై నూనెను వేసి బాగా మరిగించాలి&period; నూనె బాగా వేడెక్కిన తర్వాత గారెలు వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చికెన్ పెసర గారెలు ఎంతో రుచికరంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts