sports

క్రికెటర్లు ముఖంపై తెల్ల పూత ఎందుకు రాసుకుంటారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రికెట్ ఆటగాళ్లు క్రికెట్ ఆడే సమయంలో ముఖాలపై తెల్లటి పౌడర్ రాసుకోవడం మనందరం చూసే ఉంటాం&period; కానీ ఎందుకు రాసుకుంటారు అనే విషయం చాలామందికి తెలియదు&period; దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period; క్రికెటర్లు ముఖంపై రాసుకునే పౌడర్ ని జింక్ ఆక్సైడ్ అంటారు&period; ఇది చర్మం పైన ఉండే భౌతిక సన్ స్క్రీన్ లేదా రిఫ్లెక్టర్ అని పిలుస్తారు&period; ఇది సూర్యుని యొక్క హానికరమైన యువి&comma; యువిబి కిరణాలు చర్మం నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆట ఆడే టైములో 6 గంటలు క్రికెటర్లు నేరుగా సూర్యుడి వేడికి గురవుతారు&period; కాబట్టి వారు జింక్ ఆక్సైడ్ ను ఉపయోగిస్తారు&period; అలాగే టెస్ట్ మ్యాచ్ లో ఆడే సమయంలో 5 రోజులు ఎండలో ఆడటం అంత సులువైన పని కాదు&period; కాబట్టి ఆటగాళ్లు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది&period; ఎక్కువసేపు సూర్యరశ్మీకి గురి కావడం ప్రమాదకరం&period; జింక్ ఆక్సైడ్ వంటి ఫిజికల్ సన్ స్క్రీన్ తో చర్మాన్ని రక్షించుకోవడం అనేది సురక్షితమైన పద్ధతి&period; జింక్ క్రీములు&comma; తెల్ల రంగులో ఉన్నవి ప్రభావవంతంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78830 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;michael-hussy&period;jpg" alt&equals;"why cricketers apply white lotion on their face " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే ఈ పౌడర్ యొక్క మందపాటి పూత అన్ని యువిఏ&comma; యువిబి కిరణాలను ఫిల్టర్ చేస్తుంది&period; చెవి&comma; ముక్కును రక్షించడానికి ఉపయోగపడుతుంది&period; సాంప్రదాయ రసాయన లతో పోల్చినప్పుడు జింక్ ఆక్సైడ్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది&period; జింక్ ఆక్సైడ్ వెంటనే పనిచేస్తుంది&period; కానీ కొన్ని రసాయన సన్ స్క్రీన్ లు ఎండలో బయటకు వెళ్లే ముందు ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 నిమిషాలు వేచి ఉండాలని సూచిస్తున్నాయి&period; ఇది చాలా సున్నితమైన చర్మానికి కూడా తగినంత సున్నితంగా ఉంటుంది&period; రసాయన సన్ స్క్రీన్ లు&comma; మరోవైపు&comma; చర్మానికి ఇబ్బంది కలిగించవచ్చు&period; జింక్ ఆక్సైడ్ పొడి చర్మానికి చికాకు&comma; ఇతర ఇబ్బందుల నుంచి కాపాడుతుంది&period; అందుకే క్రికెటర్స్ ముఖానికి ఈ పౌడర్ రాసుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts