హెల్త్ టిప్స్

అందంగా క‌నిపించాల‌నుకుంటున్నారా..? అయితే స్పూన్ మ‌సాజ్‌ను ట్రై చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అందం అంటే ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది à°®‌హిళ‌లే&period; ఎందుకంటే అందానికి వారు ఇచ్చే ప్రాధాన్య‌à°¤ పురుషులు కూడా ఇవ్వ‌రు&period; అయితే ఈ రోజుల్లో ఆడ‌&comma; à°®‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు à°¤‌à°® ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌డం కోసం à°¤‌à°ª‌à°¨ à°ª‌డుతున్నార‌నుకోండి&period; అది వేరే విష‌యం&period; ఈ క్ర‌మంలో ఫేస్‌ప్యాక్‌లు&comma; క్రీములు రాసుకోవ‌డం&comma; బ్యూటీ పార్ల‌ర్ల‌కు&comma; స్పాల‌కు వెళ్ల‌డం కూడా ఎక్కువైపోయింది&period; కానీ వాట‌న్నింటిక‌న్నా ఓ సింపుల్ ట్రిక్ ద్వారా ముఖాన్ని à°®‌రింత అందంగా క‌నిపించేలా చేసుకోవ‌చ్చు&period; దీన్ని చైనా&comma; జ‌పాన్‌&comma; కొరియా దేశాల‌కు చెందిన à°®‌హిళ‌లు ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు&period; అదే వారి అందానికి ప్ర‌ధాన కార‌ణంగా కూడా చెబుతున్నారు&period; ఇంత‌కీ ఆ ట్రిక్ ఏమిటో తెలుసా&period;&period;&quest; అదే స్పూన్ à°®‌సాజ్‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&comma; స్పూన్ à°®‌సాజే&period; దాంతో ముఖ సౌంద‌ర్యం ఎంత‌గానో పెరిగిపోతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పూన్ à°®‌సాజ్‌ను చేయ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉన్న ముడ‌à°¤‌లు à°¤‌గ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంద‌ట‌&period; నిత్యం ఈ à°®‌సాజ్‌ను చేయ‌డం à°µ‌ల్ల ముఖ సౌంద‌ర్యం à°®‌రింత పెరుగుతుంద‌ట‌&period; దీంతో వృద్ధాప్యం à°µ‌చ్చినా ఎప్ప‌టికీ యంగ్‌గానే క‌నిపిస్తార‌ట‌&period; దీన్ని స్టార్ట్ చేసిన కొద్ది రోజుల‌కే ఆశ్చ‌ర్య‌క‌à°°‌మైన మార్పులు à°µ‌స్తాయ‌ట‌&period; ఈ క్ర‌మంలో స్పూన్ à°®‌సాజ్ చేయ‌డం ఎలాగో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78816 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;spoon-massage&period;jpg" alt&equals;"do spoon massage daily like this for beauty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొద్దిగా ఫేషియ‌ల్ à°®‌సాజ్ ఆయిల్‌ను ముఖంపై రాయాలి&period; అనంత‌రం ఓ చైనీస్ స్పూన్‌ను తీసుకుని ముఖంపై సున్నితంగా&comma; మృదువుగా à°®‌సాజ్ చేయాలి&period; అయితే ఈ à°®‌సాజ్‌ను 10 నిమిషాల క‌న్నా ఎక్కువ‌గా చేయ‌కూడ‌దు&period; లేదంటే అనుకున్న à°«‌లితాలు రావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts