food

రుచికరైన ఎగ్ బన్స్ తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం టైం లో ఏవైనా స్నాక్స్ చేసుకొని తినాలి అనిపిస్తుందా&period;&period; ఎంతో తొందరగా సులభమైన రుచికరమైన ఎగ్ బన్స్ తయారుచేసుకొని సాయంత్రాన్ని ఎంతో రుచికరంగా ఆస్వాదించండి&period; మరి ఎగ్ బన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు 5&comma; బ్రెడ్ బన్స్ 5&comma; ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు&comma; కొత్తిమీర తరుగు&comma; కారం పొడి&comma; ఉప్పు&comma; గరం మసాల&comma; చీజ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65081 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;egg-bun&period;jpg" alt&equals;"how to make egg bun recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బన్స్ ఒకవైపు కత్తిరించి పెట్టుకోవాలి&period; తరువాత ఒక గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు&comma; కొత్తిమీర తరుగు&comma; కారం పొడి&comma; గరం మసాలా&comma; రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలియబెట్టాలి&period; ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా కత్తిరించి పెట్టుకున్న బన్నులలో వేసి తరువాత వాటిపై కత్తిరించిన బన్ను ముక్కలను పెట్టి ఓవెన్ లో వేడి చేసుకోవాలి&period; ఈ విధంగా వేడిగా ఉన్న ఎగ్ బన్స్ పై చీజ్ వేసుకొని వేడివేడిగా తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది&period; మరెందుకాలస్యం ఎంతో సులభమైన ఈ స్నాక్స్ ఐటెం మీరూ ప్రయత్నించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts