information

చిరిగిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా ? ఇలా మార్చుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఎవరూ కూడా చిరిగిన క‌రెన్సీ నోట్ల‌ను ఇస్తే తీసుకోరు&period; అవి à°®‌à°¨ చేతుల్లోకి అనుకోకుండా రావ‌ల్సిందే&period; ఇక కొన్ని అరుదైన సంద‌ర్భాల్లో ఏటీఎంల నుంచి కూడా à°®‌à°¨‌కు చిరిగిన నోట్లు à°µ‌స్తుంటాయి&period; ఇలా à°µ‌స్తే ఆందోళ‌à°¨ చెందాల్సిన à°ª‌నిలేదు&period; అలాంటి నోట్ల‌ను సుల‌భంగా మార్చుకోవ‌చ్చు&period; కేవ‌లం చిరిగిన నోట్లే కాదు&comma; రంగు మారిన‌వి&comma; నోట్ల‌పై ఉండే అక్షరాలు&comma; చిహ్నాలు&comma; బొమ్మ‌లు చెరిగిపోయిన నోట్ల‌ను కూడా మార్చుకోవ‌చ్చు&period; అందుకు గాను వినియోగ‌దారులు ఏదైనా బ్యాంకును సంద‌ర్శించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరిగిన లేదా దెబ్బ తిన్న‌&comma; రంగు మారిన నోట్ల‌ను మార్చుకునేందుకు ఇంత‌కు ముందు ఆర్‌బీఐ శాఖ‌à°²‌ను సంద‌ర్శించాల్సి à°µ‌చ్చేది&period; కానీ ఆర్‌బీఐ 2009 నియ‌మాల ప్ర‌కారం à°ª‌బ్లిక్ లేదా ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు వినియోగ‌దారులు తెచ్చే నోట్ల‌ను మార్చి ఇవ్వాల్సి ఉంటుంది&period; వినియోగదారులు అందించే నోట్లు లేదా నాణేల‌ను మార్చి వాటి విలువ‌కు à°¸‌మానం అయ్యే నోట్ల‌ను&comma; నాణేల‌ను ఇవ్వాలి&period; అలా చేయ‌క‌పోతే వినియోగ‌దారులు ఆ బ్యాంక్‌పై ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65077 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;money-10&period;jpg" alt&equals;"if you have torn currency notes you can exchange them like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చిన్న ఫైనాన్స్ బ్యాంకులు&comma; పేమెంట్ బ్యాంకులు నోట్ల‌ను&comma; నాణేల‌ను మార్చ‌à°µ‌చ్చు లేదా మార్చ‌క‌పోవ‌చ్చు&period; ఆ విష‌యంపై నిర్ణ‌యాన్ని ఆర్‌బీఐ వాటికే à°µ‌దిలేసింది&period; కానీ బ్యాంకుల్లో మాత్రం వాటిని క‌చ్చితంగా మార్చాల్సి ఉంటుంది&period; లేదంటే ఆర్‌బీఐ శాఖ‌ను సంప్ర‌దించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts