food

మజ్జిగ చారు తయారీ విధానం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సార్లు మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో దిక్కు తెలీదు&period; అలాంటి సమయంలోనే ఎంతో తొందరగా&comma; రుచికరంగా మజ్జిగ చారు ను తయారుచేసుకుని తినవచ్చు&period;మరి ఈ మజ్జిగ చారు ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక లీటర్ మజ్జిగ&comma; పచ్చిమిర్చి 10&comma; ఉల్లిపాయ ఒకటి&comma; కరివేపాకు&comma; కొత్తిమీర&comma; ఆవాలు&comma; ఉప్పు&comma; పసుపు&comma; పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు&comma; నూనె రెండు టేబుల్ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65009 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;majjiga-charu&period;jpg" alt&equals;"majjiga charu recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉల్లిపాయలను&comma; పచ్చిమిర్చినీ పొడవాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి&period; తర్వాత స్టవ్ పై ఒక గిన్నెను ఉంచి కొద్దిగా నూనె వేయాలి&period; నూనె బాగా వేడి అయిన తరువాత ఆవాలు వేయాలి&period; ఆవాలు చిటపట అనగానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు&comma; కరివేపాకు వేయాలి&period; ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు&comma; ఉప్పు వేసి పసుపు వాసన రాకుండా రెండు నిమిషాలు వేడి చేయాలి&period; రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమంలోకి మజ్జిగ వేయాలి&period; మజ్జిగను రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి వేసి స్టవ్ సిమ్ లో పెట్టి పప్పుల పొడి ఉండలు లేకుండా కలపాలి&period; దీనిలోకి కొత్తిమిర తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మజ్జిగ చారు తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts