food

Mutton Masala Chops : టేస్టీ టేస్టీ మటన్ మసాలా చాప్స్.. ఒక్కసారి తింటే.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Masala Chops &colon; సండే అంటే&comma; నాన్ వెజ్ ప్రియులు కచ్చితంగా నాన్వెజ్ వుండాలసిందే&period; ఈ సండే&comma; కొంచెం వెరైటీగా ఉండడానికి&comma; మటన్ మసాలా చాప్స్ ని మీకోసం తీసుకువచ్చాము&period; వీటిని మీరు&comma; ఈజీగా తయారు చేసుకోవచ్చు&period; పైగా&comma; టేస్ట్ కూడా బాగుంటుంది&period; ఇంట్లోనే మటన్ మసాలా చాప్స్ ని&comma; ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు&period; బయట కొనుక్కోక్కర్లేదు&period; ఈ మసాలా చాప్స్ ని తయారు చేయడానికి&comma; మటన్ 750 గ్రాములు&comma; ఉల్లిపాయలు రెండు&comma; టమాటాలు రెండు&comma; కారం&comma; మిరియాల పొడి&comma; ధనియాల పొడి&comma; పసుపు&comma; జీలకర్ర పొడి&comma; పెరుగు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కొత్తిమీర&comma; ఉప్పు తీసుకోవాలి&period; అలానే&comma; కొంచెం నూనె కూడా తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందు మటన్ ని చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని&comma; శుభ్రంగా క్లీన్ చేసుకుని&comma; తర్వాత మిక్సీలో టమాట&comma; ఉల్లిపాయ&comma; వెల్లుల్లి&comma; కారం&comma; జీలకర్ర&comma; మిర్యాల పొడి వేసి బాగా పేస్ట్ చేసుకోండి&period; ఇప్పుడు మటన్ చాప్స్ లో పసుపు వేసి కుక్కర్లో వేసి&comma; బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోండి&period; ఉడికిన తర్వాత&comma; కొత్తిమీర తరుగు వేసుకుని&comma; రెండు నిమిషాలు ఉడికించుకోండి&period; ఇప్పుడు పాన్లో నూనె వేసి&comma; నూనె వేడెక్కాక అల్లం&comma; వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పెరుగు వేసి వదిలేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63844 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mutton-masala-chops&period;jpg" alt&equals;"mutton masala chops how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలాని&comma; ధనియాల పొడి వేసి పది నిమిషాల పాటు వేయించుకోండి&period; ఇప్పుడు ఉడికిన మటన్ లో రుచికి సరిపడా సాల్ట్ వేసి&comma; తక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి&period; స్టవ్ ఆపేసి మసాలా చాప్స్ ని సర్వ్ చేసుకోండి&period; ఇలా టేస్టీ టేస్టీగా మీరు మటన్ మసాలా చాప్స్ ని&comma; ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు&period; కచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది&period; కావాలంటే&comma; ఈసారి ట్రై చేయండి&period; అస్సలు వదిలిపెట్టరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts