Off Beat

ప్రధాని భద్రతాధికారుల చేతిలో ఉండే ఈ సూట్ కేసులో ఏముంటుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశాన్ని నడిపించే ఏ దేశాదినేతకైనా సెక్యూరిటీ భారీ స్థాయిలోనే ఉంటుంది&period; అడుగేస్తే కనీసం ఓ అరడజను మంది ముందుగానే చెక్ చేయాల్సి ఉంటుంది&period; అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికైనా పర్యటనకు వస్తే ఎంత హడావిడి ఉంటుందో మనకు తెలిసిన విషయమే&period; వైట్ హౌస్ మొత్తం ప్రెసిడెంట్ వెనక కదిలి వస్తుంది&period; అలాగే భారత ప్రధాన మంత్రికి కూడా భద్రత ఊహించని స్థాయిలో ఉంటుంది&period; ముందస్తు ప్రణాళికలు&comma; అడుగడుగున ఆంక్షలు&comma; వెరసి ప్రధాని పర్యటన ఓ పెద్ద ప్రహసనం&period; అలా దేశాన్ని పరిపాలించే ప్రధానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను అందిస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మీరు ఎప్పుడైనా ప్రధాని భద్రత సిబ్బందిని గమనించారా&period;&period;&quest; దీనికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తుంది&period; ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ&period;&period; అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చూసుకుంటుంది&period; ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు&period; దాదాపు ప్రధానికి వెయ్యి మంది కమాండోలతో కూడిన సెక్యూరిటీ ఉంటుంది&period; మొత్తం ఐదు అంచెలలో భద్రతను కల్పిస్తారు&period; ఇందులో ఒక్కో అంచెలో ఒక్కో భద్రతా సంస్థ సెక్యూరిటీ వ్యవహారాలను చూసుకుంటుంది&period; అయితే ప్రధాని నడుస్తున్న సమయంలో ఆయ‌à°¨‌తోపాటు కొందరు అధికారులు సూట్ కేసులతో నడుస్తూ ఉండడం మీరు గమనించే ఉంటారు&period; అయితే సాధారణంగా ఈ సూట్ కేసులలో ఏవైనా ఆయుధాలు ఉంటాయేమోనని భావిస్తూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79218 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pm-modi-1&period;jpg" alt&equals;"what are those suitcases in pm security hands " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ అందులో ఎలాంటి వస్తువులు ఉండవు&period; ఆ మాటకొస్తే అది అసలు సూట్ కేసే కాదు&period; ప్రధాని భద్రత విషయంలో ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు&period;&period;&quest; లేదా ఎవరైనా కాల్పులకు తెగబడ్డప్పుడు ఈ వస్తువు రక్షణగా నిలుస్తుంది&period; స్కూట్ కేసులా కనిపించే ఈ వస్తువుని ఓపెన్ చేయగానే పెద్ద షీట్ ఓపెన్ అవుతుంది&period; అందులో ఓ తుపాకీ కూడా ఉంటుంది&period; అయితే ఇది ఓ బుల్లెట్ ప్రూఫ్ షీట్&period; దీని సహాయంతో ప్రధానిని లేదా మరే ఇతర ప్రముఖుల నైనా బుల్లెట్ల భారినుంచి కాపాడవచ్చు&period; అత్యవసర పరిస్థితులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts