వినోదం

సినిమాకు ఆ సినిమా పేరుకు సంబంధం లేని సినిమాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో కెరీర్ లో కూడా హిట్&comma; ఫ్లాప్ లు ఉంటాయి&period; కంటెంట్ లేని సినిమాలని ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు&period; వందల కోట్లు పెట్టినా&period;&period; కద లేకపోతే కనికరించడం లేదు&period; స్టార్ డమ్ కాలంపోయి&period;&period; మళ్లీ కథకే పెద్ద పీట వేసే రోజులు మొదలయ్యాయి అనిపిస్తుంది&period; అయితే ఒక్కో సినిమా ప్లాప్ కావడానికి ఒక్కో కారణం ఉంది&period; కధలేని సినిమాలు కొన్ని ఫ్లాప్ అయితే&comma; టైటిల్స్ వల్ల ఫెయిల్ అవుతున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది&period; అలా సినిమాకి&comma; ఆ సినిమా పేరుకు సంబంధం లేకుండా వచ్చిన సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; సారొచ్చారు&period;&period; పరుశురాం దర్శకత్వంలో రవితేజ హీరోగా&comma; కాజల్ అగర్వాల్&comma; రిచా గంగోపాధ్యాయ్&comma; నారా రోహిత్ ప్రధాన పాత్రలో 2012 డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది&period; ఈ టైటిల్ కి&comma; సినిమాకి పొంతన ఉండదనే చెప్పుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రూస్ లీ&period;&period; శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా&comma; రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2015 లో వచ్చిన ఈ చిత్రానికి సైతం కథకు&comma; టైటిల్ కు పొంతన ఉండదు&period; ఐస్ క్రీమ్&period;&period; రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నవదీప్ హీరోగా&comma; తేజస్వి మడివాడ తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాకు&comma; టైటిల్ కు కూడా ఏమాత్రం సంబంధం ఉండదు&period; ఆరెంజ్&period;&period; భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా&comma; జెనీలియా హీరోయిన్ గా 2010 నవంబర్ 26 విడుదలైన ఈ సినిమాకి&comma; టైటిల్ కి ఏ మాత్రం సంబంధం ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79222 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;movies-3&period;jpg" alt&equals;"there is no relation between these movies and its stories " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖలేజా&period;&period; త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా&comma; అనుష్క హీరోయిన్ గా 2010 సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రానికి&comma; టైటిల్ కి ఏ మాత్రం సంబంధం ఉండదు&period; అలాగే నాగశౌర్య హిట్ సినిమాలలో చలో&comma; ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా కొన్ని సినిమాలకు&comma; టైటిల్ కు సంబంధం లేదనే సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts