food

క్రిస్పీ ప్రాన్స్ పాప్ కార్న్.. ఈ విధంగా తయారు చేసుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వివిధ రకాల పాప్ కార్న్ తయారుచేసుకుని తింటూ ఉంటాము&period; అయితే పోషకాలు ఎన్నో పుష్కలంగా లభించేటటువంటి రొయ్యలతో పాప్ కార్న్ తయారు చేసుకుంటే తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా మనకు అందుతాయి&period; అయితే ఈరోజు రొయ్యలతో పాప్ కార్న్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్యలు అరకిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు&comma; మైదా టేబుల్ స్పూన్&comma; కారం 1 టీ స్పూన్&comma; నిమ్మరసం టేబుల్ స్పూన్&comma; గరం మసాలా టేబుల్ స్పూన్&comma; పాలు టేబుల్ స్పూన్&comma; గుడ్లు 1&comma; నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత&comma; బ్రెడ్ పౌడర్ అర కప్పు&comma; జీలకర్ర టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65217 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;prawns-pop-corn&period;jpg" alt&equals;"prawns pop corn recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నె తీసుకొని రొయ్యలను శుభ్రం చేసి అందులో వేసుకోవాలి&period; ఈ గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; నిమ్మరసం&comma; కారం పొడి&comma; తగినంత ఉప్పు కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి&period; ఇరవై నిమిషాల తర్వాత మరొక గిన్నెలో బ్రెడ్ పౌడర్&comma; జీలకర్ర&comma; గరంమసాలా&comma; మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి&period; ఈ క్రమంలోనే స్టవ్ మీద కడాయి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి&period; అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలను ఒక కోడిగుడ్డును వేసి ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి&period; ముందుగా ఒక్కో రొయ్యను తీసుకుని గుడ్డు పాల మిశ్రమంలో ముంచి&comma; ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకొని వేడివేడిగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ రొయ్యల పాప్ కార్న్ తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts