food

ఎంతో రుచిగా ఉండే ట‌మాటా, మెంతి కూర‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల ఆకుకూర‌ల్లో మెంతి ఆకు కూర కూడా ఒక‌టి&period; ఇది కాస్త చేదుగా ఉంటుంది&period; అందుక‌ని దీన్ని చాలా మంది తిన‌రు&period; మెంతి ఆకుల‌తోనూ à°ª‌ప్పు&comma; చారు&comma; కూర వంటివి చేసుకోవ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది&period; ఈ క్ర‌మంలోనే మెంతి ఆకులు&comma; ట‌మాటాల‌ను వేసి కూర‌ను అద్బుతంగా చేయ‌à°µ‌చ్చు&period; దీని తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో&comma; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతి ఆకు&comma; ట‌మాటా కూర à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టొమోటోలు 1&sol;4 కేజీ&comma; మెంతికూర 1 కప్పు&comma; కొబ్బరికోరు 1 టీస్పూన్‌&comma; ఉల్లిపాయ 1&comma; కారం 1 టీస్పూన్‌&comma; ఉప్పు తగినంత&comma; అల్లం&comma; వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్‌&comma; నూనె 1 టీస్పూన్‌&comma; ధనియాలపొడి 1 టీస్పూన్‌&comma; కరివేపాకు 2 రెబ్బలు&comma; కొత్తిమీర తగినంత&comma; జీలకర్ర&comma; ఆవాలు 1 టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78629 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tomato-menthi-kura-curry&period;jpg" alt&equals;"tomato menthi kura curry recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారు చేయు విధానము&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాణెలిలో నూనె వేడయ్యాక ఆవాలు&comma; జీలకర్ర వేసి చిటపటలాడించాలి&period; ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి&period; అల్లం&comma; వెల్లుల్లి పేస్ట్&comma; కరివేపాకు&comma; పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి&period; శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి&comma; పచ్చివాసన పోయేంతదాకా వేయించాలి&period; తరువాత టొమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి&period; అందులోనే కారం&comma; ఉప్పు&comma; ధనియాలపొడి&comma; కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి&period; ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయిన తరువాత దించేసి&comma; చివర్న కొత్తిమీర చల్లుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts