food

Vankaya Wet Fry Recipe : వంకాయ కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో మ‌రిచిపోరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Wet Fry Recipe &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి&period; ఇవి అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; వంకాయ‌à°²‌తో à°®‌నం అనేక కూర‌à°²‌ను కూడా చేస్తుంటాం&period; à°¸‌రిగ్గా చేయాలే కానీ వంకాయ‌à°²‌తో ఏ కూర చేసినా రుచి అదిరిపోతుంది&period; చాలా మంది వంకాయ‌లను ఇష్టంగా తింటుంటారు కూడా&period; అయితే వంకాయ‌à°²‌తో ఇప్పుడు మేం చెప్ప‌బోయే విధంగా కూర చేయండి&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి ఇలా గ‌à°¨‌క చేసుకున్నారంటే ఇంట్లో అంద‌రూ à°®‌ళ్లీ ఇలాగే చేయ‌à°®‌ని అడుగుతారు&period; అంత అద్భుతంగా రుచి ఉంటుంది&period; ఇక వంకాయ కూర‌ను ఎలా చేయాలో&comma; అందుకు ఏమేం à°ª‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీడియం సైజు వంకాయ‌లు – 2 &lpar;నాలుగు ముక్క‌లుగా à°¤‌à°°‌గాలి&rpar;&comma; మీడియం సైజు ట‌మాటాలు – 2 &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; ఉల్లిపాయ – 1 &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; à°ª‌చ్చి మిర్చి – 2 &lpar;నిలువుగా చీరాలి&rpar;&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్‌&comma; ఆవాలు – 1 టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌&comma; క‌రివేపాకు – 1 రెమ్మ‌&comma; à°ª‌సుపు – అర టీస్పూన్‌&comma; కారం – 1 టీస్పూన్ లేదా రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°§‌నియాల పొడి – 1 టీస్పూన్‌&comma; ఉప్పు – రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నూనె – 2 టేబుల్ స్పూన్లు&comma; కొత్తిమీర ఆకులు – కొన్ని &lpar;అలంక‌à°°‌à°£ కోసం&rpar;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62883 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vankaya-fry&period;jpg" alt&equals;"vankaya fry make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ కూర‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందు పాన్ లేదా క‌డాయి పెట్టి అందులో నూనె వేసి మీడియం మంట‌పై వేడి చేయాలి&period; అనంత‌రం అందులో ఆవాల‌ను వేసి చిట‌à°ª‌ట‌లాడించాలి&period; అందులోనే జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకుల‌ను వేయాలి&period; కాసేపు సువాస‌à°¨ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; అందులోనే à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు&comma; నిలువుగా చీరిన à°ª‌చ్చి మిర్చి వేయాలి&period; ఉల్లిపాయ‌లు బంగారు గోధుమ రంగులోకి మారేంత à°µ‌à°°‌కు వేయించాలి&period; అనంత‌రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 1 నిమిషం అయ్యాక à°ª‌చ్చి వాస‌à°¨ పోతుంది&period; అనంత‌రం అందులో à°¸‌న్న‌గా à°¤‌రిగిన ట‌మాటాల‌ను వేసి ట‌మాటాలు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; అందులోనే à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; ఉప్పు వేసి బాగా క‌లిపి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత à°¤‌రిగిన వంకాయ ముక్క‌à°²‌ను వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా క‌లిపి మూత పెట్టాలి&period; ఇలా 10-15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో మూత తీసి క‌లుపుతుండాలి&period; అందులో నీళ్ల‌ను క‌à°²‌పాల్సిన à°ª‌ని ఉండ‌దు&period; మూత పెట్టి ఉడికిస్తాం కాబ‌ట్టి అందులో ఊరే నీళ్లు à°¸‌రిపోతాయి&period; దీంతో వంకాయ‌లు&comma; ట‌మాటాలు బాగా ఉడుకుతాయి&period; అన్నీ బాగా ఉడికాక మూత తీసి à°®‌ళ్లీ 2-3 నిమిషాల పాటు ఉడికించాలి&period; దీంతో అద‌నంగా ఉన్న నీరు పోతుంది&period; అప్పుడు కూర బాగా à°µ‌స్తుంది&period; à°®‌రీ నీళ్లు లేకుండా à°®‌రీ ఫ్రై కాకుండా à°®‌ధ్య‌స్తంగా ఉంటుంది&period; దీంతో కూర రెడీ అవుతుంది&period; దానిపై కొత్తిమీర ఆకుల‌ను వేసి అల‌క‌రించుకుంటే చాలు&period; ఇలా à°¤‌యారు చేసిన వంకాయ వెట్ ఫ్రై కూర అంద‌రికీ ఎంత‌గానో à°¨‌చ్చుతుంది&period; దీన్ని అన్నం లేదా చ‌పాతీలు ఎందులో అయినా à°¸‌రే తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts