food

Chapati And Dosa : చపాతీలు, దోసెలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి.. కారణం తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chapati And Dosa &colon; చాలా మంది&comma; రాత్రిపూట కూడా టిఫిన్ వంటి వాటిని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు&period; ఎక్కువగా రాత్రి పూట చపాతీ&comma; దోసె వంటిది తింటూ ఉంటారు&period; ఉదయం అల్పాహారం సమయంలో కూడా దోసె&comma; చపాతి వంటివి చాలామంది తింటూ ఉంటారు&period; అయితే&comma; చపాతీలు&comma; దోసె ఎందుకు గుండ్రంగా ఉంటాయి&period;&period;&quest; దాని వెనక కారణం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది&period; ఎప్పుడు చేసినా మనం వాటిని గుండ్రంగానే చేస్తాము&period; ఇవి ఎందుకు గుండ్రంగా ఉండాలి&period;&period;&quest; దీని వెనక కథ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చపాతీ గుండ్రంగా ఉండడానికి ముఖ్యమైన కారణం&comma; పిండిని మనం రోల్ చేసినప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుంది&period; ఏదైనా ఆకారంలో చుట్టాలంటే కష్టంగా ఉంటుంది&period; కానీ&comma; గుండ్రంగా మనం ఒత్తుకోవాలంటే ఈజీగా ఉంటుంది&period; పైగా మరో కారణమేంటంటే&comma; చపాతీలు లేదంటే దోస వంటివి గుండ్రంగా ఉండడం వలన ఏమవుతుంది అంటే&comma; అన్ని వైపులా కూడా సమానంగా ఇవి కాలుతాయి&period; చక్కగా టేస్టీగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64403 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chapati-and-dosa&period;jpg" alt&equals;"why chapathi and dosa are round " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవైపు కాలకుండా&comma; ఇంకో వైపు కాలిపోయి ఇలా ఉండదు&period; సమానంగా అన్ని వైపులా కూడా కాలుతుంది&period; సో&comma; ఇది ఒక ప్రయోజనం&period; ఇక సైంటిఫిక్ పరంగా చూసినట్లయితే&comma; మెదడుకి ముఖ్యంగా మన కళ్ళకి పదునైన అంచులు కంటే&comma; సర్కిల్ ని గుర్తించడం ఈజీ&period; గుండ్రంగా ఉండే వస్తువులు చూడడానికి ఈజీగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువలన వాటిని మనం ఈజీగా వాడుకోవచ్చు&period; వత్తేటప్పుడు కూడా గుండ్రంగా ఉన్న వాటిని&comma; మనం ఈజీగా చేసుకోవచ్చు&period; పైగా గుండ్రంగా ఉండేవి అతి తక్కువ ప్రకాశవంతంగా కనబడతాయి&period; అందువలన గమనించడానికి కంటికి హాని కలగదు&period; ఈ లాజిక్ ఏ ఈ ఆహార పదార్థాలుకు కూడా ఉపయోగించి ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts