చిన్నారుల‌కూ వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియెంట్‌.. వారిలో క‌నిపిస్తున్న ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా à°®‌à°¹‌మ్మారి ప్ర‌పంచాన్ని ఇప్పుడ‌ప్పుడే à°µ‌దిలేలా క‌నిపించ‌డం లేదు&period; ఎన్నో వేరియెంట్లుగా మారి ఇప్ప‌టికే ఎంతో మందిని à°¬‌లిగొంది&period; ఎంతో ప్రాణ à°¨‌ష్టాన్ని మిగిల్చింది&period; తాజాగా ఒమిక్రాన్ రూపంలో ఇంకో కొత్త వేరియెంట్ మాదిరిగా క‌రోనా à°®‌ళ్లీ విజృంభిస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7707 size-full" title&equals;"చిన్నారుల‌కూ వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియెంట్‌&period;&period; వారిలో క‌నిపిస్తున్న à°²‌క్ష‌ణాలు ఇవే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;omicron-kids&period;jpg" alt&equals;"omicron variant spreading to kids these are the symptoms " width&equals;"1200" height&equals;"708" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా ఒమిక్రాన్ వేరియెంట్‌ను ముందుగా సౌతాఫ్రికాలో గుర్తించారు&period; అయితే ఈ వైర‌స్ ఇప్పుడు అన్ని దేశాల‌కూ విస్త‌రించింది&period; దీంతో అనేక దేశాలు అల‌ర్ట్ అయ్యాయి&period; ఒమిక్రాన్ బాధితుల‌ను ప్ర‌త్యేకంగా గుర్తిస్తూ వారికి చికిత్స‌ను అందిస్తున్నారు&period; ఇక ఈ కొత్త వేరియెంట్ ప్ర‌స్తుతం చిన్నారుల‌కు కూడా వ్యాప్తి చెందుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమిక్రాన్ వేరియెంట్ సౌతాఫ్రికాలో à°ª‌లువురు చిన్నారుల‌కు వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌à°¨‌ను క‌లిగిస్తోంది&period; ఈ వేరియెంట్ ఇప్ప‌టి à°µ‌à°°‌కు పెద్ద‌à°²‌కు మాత్ర‌మే సోకింది&period; కానీ చిన్నారుల‌కు వ్యాప్తి చెందుతుండ‌డంతో à°¤‌ల్లిదండ్రులు ఆందోళ‌à°¨ చెందుతున్నారు&period; ఇక ఈ వేరియెంట్ à°µ‌చ్చిన వారిలో à°ª‌లు à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అక్క‌à°¡à°¿ వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న చిన్నారుల్లో తీవ్ర‌మైన అల‌à°¸‌ట‌&comma; సాధార‌à°£ కండ‌రాల నొప్పులు&comma; ఒళ్లు నొప్పులు&comma; తీవ్ర‌మైన à°¤‌à°²‌నొప్పి&comma; తీవ్ర‌మైన జ్వ‌రం&comma; à°¦‌గ్గు&comma; గొంతులో దుర‌à°¦ వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి&period; అయితే ఈ à°²‌క్ష‌ణాలు కొంద‌రిలో ఉండ‌డం లేదు&period; కొంద‌రిలో à°®‌ధ్యస్థంగా&comma; ఇంకొంద‌రిలో తీవ్రంగా ఉంటున్నాయి&period; కానీ ఈ à°²‌క్ష‌ణాల్లో ఏది క‌నిపించినా వెంట‌నే జాగ్ర‌త్త à°µ‌హించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts