10 Facts About Bananas : అర‌టిపండ్ల గురించి ఈ 10 ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసా..? 90 శాతం మందికి తెలియ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">10 Facts About Bananas &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే రుచిక‌à°°‌మైన పండ్లల్లో అర‌టి పండు కూడా ఒక‌టి&period; అర‌టి పండు చాలా రుచిగా ఉంటుంది&period; పిల్ల‌లు&comma; పెద్ద‌లు దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; అర‌టి పండు à°®‌à°¨‌కు అన్ని కాలాల్లో విరివిగా à°²‌భిస్తూ ఉంటుంది&period; అలాగే అర‌టి పండ్ల‌ను అంద‌రూ కూడా సుల‌భంగా కొనుగోలు చేసి తీసుకోవ‌చ్చు&period; అర‌టిపండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; రోజూ ఒక అర‌టిపండును à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; రోజూ ఒక అర‌టిపండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; అస‌లు రోజూ ఒక అర‌టిపండును ఎందుకు తీసుకోవాలి&&num;8230&semi; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టిపండులో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది&period; దీనిలో ఉండే పొటాషియం à°°‌క్త‌నాళాల à°ª‌నితీరును మెరుగుప‌à°°‌చడంలో&comma; గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో&comma; అధిక à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అర‌టిపండులో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; దీనిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గించ‌డంలో&comma; పొట్ట ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అర‌టిపండులో à°¸‌à°¹‌జ చ‌క్కెర‌లు&comma; కార్బోహైడ్రేట్స్&comma; క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి&period; రోజూ ఒక అర‌టిపండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రోజంతా ఉత్సాహంగా à°ª‌నిచేసుకోవ‌చ్చు&period; అర‌టిపండ్లు ట్రిప్టోఫాన్ ను క‌లిగి ఉంటాయి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మానసిక స్థితి మెరుగుప‌డుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటివి à°¤‌గ్గి à°®‌à°¨‌సుకు ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46136" aria-describedby&equals;"caption-attachment-46136" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46136 size-full" title&equals;"10 Facts About Bananas &colon; అర‌టిపండ్ల గురించి ఈ 10 ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాలు తెలుసా&period;&period;&quest; 90 శాతం మందికి తెలియ‌వు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;bananas&period;jpg" alt&equals;"10 Facts About Bananas you must know about them" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46136" class&equals;"wp-caption-text">10 Facts About Bananas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కండ‌రాల తిమ్మిర్లు&comma; కండ‌రాల నొప్పులు&comma; కండ‌రాలు à°ª‌ట్టేయ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ ఒక అర‌టిపండును తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; దీనిలో ఉండే పొటాషియం కండ‌రాల ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అర‌టిపండ్ల‌ల్లో ఫ్ర‌క్టోలిగోసాక‌రైడ్ లు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరం క్యాల్షియంను గ్ర‌హించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకలు ధృడంగా మార‌తాయి&period; ఎముకలు గుళ్ల‌బార‌డం&comma; బోలు ఎముక‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అర‌టిపండు బీటా కెరోటీన్ ను క‌లిగి ఉంటుంది&period; బీటా కెరోటీన్ à°®‌à°¨ à°¶‌రీరంలోకి వెళ్లిన à°¤‌రువాత విట‌మిన్ ఎ మారుతుంది&period; క‌నుక అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; దృష్టి లోపాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టిపండును తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై ముడ‌à°¤‌లు రాకుండా ఉంటాయి&period; రోజూ అర‌టిపండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అర‌టిపండును తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; త్వ‌à°°‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; జంక్ ఫుడ్ తినాలన్న కోరిక à°¤‌గ్గుతుంది&period; దీంతో à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా అర‌టిపండ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క‌నుక వీటిని రోజూ ఒక‌టి చొప్పున తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; అర‌టిపండ్ల‌ను నేరుగా తిన‌డంతో పాటు స్మూతీ&comma; ఓట్ మీల్&comma; ఫ్రూట్ à°¸‌లాడ్ వంటి వాటితో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts