Atukula Murukulu : అటుకుల‌తో ఇలా మురుకుల‌ను చేయండి.. ఎంతో క్రిస్పీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Atukula Murukulu &colon; à°®‌నం అటుకుల‌తో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; అటుకుల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అయితే à°¤‌రుచూ ఒకేర‌కం చిరుతిళ్లు కాకుండా అటుకుల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే మురుకుల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అటుకుల మురుకులు చాలా రుచిగా&comma; క్రిస్పీగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఈ అటుకుల మురుకుల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల మురుకుల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌ళోంజి సీడ్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు లేని à°¬‌ట‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వేడి నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు లేదా à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు సరిప‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46140" aria-describedby&equals;"caption-attachment-46140" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46140 size-full" title&equals;"Atukula Murukulu &colon; అటుకుల‌తో ఇలా మురుకుల‌ను చేయండి&period;&period; ఎంతో క్రిస్పీగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;atukula-murukulu&period;jpg" alt&equals;"Atukula Murukulu recipe make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46140" class&equals;"wp-caption-text">Atukula Murukulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల మురుకుల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో అటుకులు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత పుట్నాల à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని జ‌ల్లించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యంపిండి&comma; జీల‌క‌ర్ర‌&comma; నువ్వులు&comma; కళోంజి విత్త‌నాలు&comma; ఉప్పు&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¬‌ట‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోస్తూ పూరీ పిండిలా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పిండిని ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మురుకుల‌ను à°µ‌త్తుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత చివ‌à°°‌గా క‌రివేపాకు వేసి వేయించి మురుకుల్లో వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే అటుకుల మురుకులు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవాలి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన అటుకుల మురుకుల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts