Over Weight : ఈ 7 చిట్కాల‌ను పాటిస్తే చాలు.. బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Over Weight &colon; à°®‌à°¨‌లో చాలా మంది అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధాన‌మే ఈ à°¸‌à°®‌స్య రావ‌డానికి ప్ర‌దాన కార‌ణం&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; కొంద‌రు వ్యాయామాలు చేస్తూ ఉంటారు&period; కొంద‌రు వివిధ à°°‌కాల డైటింగ్ à°² à°ª‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు&period; కొంద‌రు వివిధ à°°‌కాల పొడుల‌ను వాడుతూ ఉంటారు&period; వివిధ à°°‌కాల పానీయాల‌ను తాగుతూ ఉంటారు&period; వీటితో పాటు కొన్ని à°°‌కాల à°¸‌à°¹‌జ మార్గాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కూడా చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ నిమమాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే మీ ప్ర‌à°¯‌త్నం à°®‌రింత సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period; ఈ సుల‌à°­‌మైన నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు పాటించాల్సిన ఈ నియమాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; శరీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి&period; నీటిని ఎక్కువ‌గా తాగ‌డం వల్ల à°¶‌రీరంలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°¸‌క్ర‌మంగా à°ª‌నిచేస్తుంది&period; అవ‌à°¯‌వాల à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; క‌నుక రోజూ 10 నుండి 12 గ్లాసుల నీటిని తాగ‌డం మంచిది&period; అలాగే రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్ర‌పోవాలి&period; à°¤‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వల్ల à°¶‌రీరంలో హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటు à°¤‌గ్గుతుంది&period; క‌నుక రోజూ 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవ‌డం మంచిది&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు చాలా మంది అల్పాహారాన్ని తీసుకోవ‌డం మానేస్తూ ఉంటారు&period; కానీ ఇది మంచి à°ª‌ద్ద‌తి కాదు&period; రోజూ à°¤‌ప్ప‌కుండా అల్పాహారం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39879" aria-describedby&equals;"caption-attachment-39879" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39879 size-full" title&equals;"Over Weight &colon; ఈ 7 చిట్కాల‌ను పాటిస్తే చాలు&period;&period; à°¬‌రువు ఇట్టే à°¤‌గ్గిపోతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;over-weight&period;jpg" alt&equals;"7 natural tips to reduce Over Weight " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39879" class&equals;"wp-caption-text">Over Weight<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్పాహారం తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరం à°¸‌రైన à°ª‌ద్ద‌తిలో à°ª‌à°¯‌నిస్తుంది&period; అదే విధంగా ప్ర‌తిరోజూ అర‌గంట పాటు వ్యాయామం చేయాలి&period; వ్యాయామం చేయ‌డం వల్ల à°¶‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు ఖ‌ర్చ‌వుతుంది&period; హార్మోన్ల à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; జీవక్రియ‌à°² రేటు పెరుగుతుంది&period; ఇక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఉప్పును à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; ఉప్పు ఎక్కువ‌గా చిరుతిళ్ల‌ను&comma; ప్యాకేజ్డ్ ఫుడ్ ను &comma; సాస్ à°²‌ను తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు నెమ్మ‌దిగా భోజ‌నం చేయాలి&period; స్పూన్ తో లేదా ఫోర్క్ తో లేదా చేత్తో తినేట‌ప్పుడు కొద్ది ఆహారాన్ని మాత్రమే తీసుకుని తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే తినేట‌ప్పుడు à°®‌ధ్య à°®‌ధ్య‌లో కొద్ది కొద్దిగా నీటిని తాగుతూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆక‌లి à°¤‌గ్గ‌డంతో పాటు జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°®‌రింత చురుకుగా పని చేస్తుంది&period; అదేవిధంగా à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి&period; ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల అది జీర్ణ‌à°®‌వ్వ‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; దీంతో à°®‌à°¨‌కు త్వ‌à°°‌గా ఆకలి వేయ‌కుండా ఉంటుంది&period; ఈ విధంగా రోజూ ఈ నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°®‌రింత త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts