Aloe Vera : క‌ల‌బంద మంచిదే.. కానీ దీన్ని ఎవ‌రెవ‌రు తీసుకోవ‌ద్దో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera &colon; à°®‌à°¨ చుట్టూ అనేక à°°‌కాల ఔష‌à°§ మొక్క‌లు ఉంటాయి&period; వాటిల్లో క‌à°²‌బంద కూడా ఒక‌టి&period; క‌à°²‌బంద చూడ‌డానికి à°¦‌ట్టంగా చుట్టూ ముళ్ల‌ను క‌లిగి ఉంటుంది&period; లోప‌à°² జిగురు లాంటి తెల్ల‌టి గుజ్జు à°ª‌దార్థంతో నిండి ఉంటుంది&period; క‌à°²‌బంద మొక్క ఎటువంటి భూమిలోనైనా పెరుగుతుంది&period; ఈ మొక్క‌ను ఇంట్లో చాలా సులువుగా à°®‌నం పెంచుకోవ‌చ్చు&period; దీనిలో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి కనుక దీనిని చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రిచే సాధ‌నాల్లో అలాగే ఆయుర్వేదంలో కూడా విరివిరిగా ఉప‌యోగిస్తున్నారు&period; జీర్ణ‌à°¶‌క్తిని పెంపొందించడంలో&comma; గుండెల్లో మంట‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను అరిక‌ట్ట‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద గుజ్జును గులాబీ నీటిలో క‌లిపి చ‌ర్మానికి రాయ‌డం à°µ‌ల్ల చ‌ర్మం పై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి&period; కాలిన గాయాల‌పై క‌à°²‌బంద గుజ్జును రాయ‌డం వల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున క‌à°²‌బంద గుజ్జును తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ కూడా à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; కొబ్బ‌à°°à°¿ నీటిలో క‌à°²‌బంద గుజ్జును క‌లిపి చ‌ర్మం à°¨‌ల్ల‌గా ఉన్న భాగాల్లో రాయ‌డం à°µ‌ల్ల à°¨‌లుపు à°¤‌గ్గి ఆయా భాగాల్లో చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించే à°¶‌క్తి కూడా క‌à°²‌బంద గుజ్జుకు ఉంటుంది&period; ఇన్ని à°°‌కాల సుగుణాలు ఉన్న‌ప్ప‌టికీ క‌à°²‌బంద à°µ‌ల్ల దుష్ప్ర‌భావాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు&period; క‌à°²‌బంద à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17211" aria-describedby&equals;"caption-attachment-17211" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17211 size-full" title&equals;"Aloe Vera &colon; క‌à°²‌బంద మంచిదే&period;&period; కానీ దీన్ని ఎవ‌రెవ‌రు తీసుకోవ‌ద్దో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;aloe-vera&period;jpg" alt&equals;"Aloe Vera should not be consumed by these people " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17211" class&equals;"wp-caption-text">Aloe Vera<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద గుజ్జును à°¸‌రైన à°ª‌ద్ద‌తిలో తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయి&period; ఈ దుష్ప్ర‌భావాలు à°¶‌రీరానికి చాలా ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం కూడా లేక‌పోలేదు&period; క‌à°²‌బంద à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల విరేచ‌నాల à°¸‌à°®‌స్య à°¤‌లెత్తే అవ‌కాశం కూడా ఉంటుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న వారు&comma; ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°²‌కు మందులు వాడుతున్న వారు వాటితో పాటు క‌à°²‌బంద à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల ఇది మందుల‌తో క‌లిసి à°¶‌రీరంలో దుష్ప్ర‌భావాల‌ను అధికం చేస్తుంది&period; క‌à°²‌బందలో ఉండే లాక్సేటివ్ గుణాలు మందుల‌ను à°ª‌ని చేయ‌కుండా చేస్తాయి&period; క‌à°²‌బంద à°°‌సం à°µ‌ల్ల చ‌ర్మంపై à°¦‌ద్దుర్లు&comma; ఛాతిలో నొప్పి&comma; శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది వంటి ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం కూడా లేక‌పోలేదు&period; గ‌ర్భిణీ స్త్రీలు క‌à°²‌బంద à°°‌సానికి వీలైనంత దూరంగా ఉండ‌డం చాలా మంచిది&period; గ‌ర్బిణీ స్త్రీలు క‌à°²‌బంద à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే డెలివ‌రీ à°¸‌à°®‌యంలో à°¸‌à°®‌స్యలు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది&period; బాలింత‌లు కూడా క‌à°²‌బంద à°°‌సానికి దూరంగానే ఉండాలి&period; బాలింత‌లు క‌à°²‌బంద à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల అది à°¤‌ల్లి పాల ద్వారా శిశువుకు చేరి శిశువుకు విరేచ‌నాలు అవుతాయి&period; అలాగే 12 సంవ‌త్స‌రాల కంటే à°¤‌క్కువ à°µ‌à°¯‌సు ఉన్న వారిని దీనికి దూరంగా ఉంచ‌à°¡‌మే మంచిది&period; క‌à°²‌బంద à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల ఎల‌క్ట్రోలైట్ లు అస‌à°®‌తుల్య‌à°¤‌కు గురి అయ్యి à°¶‌రీరం డీ హైగ్రేష‌న్ కు గురి అవుతుంది&period; క‌à°²‌బంద à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల గుండె à°ª‌నితీరులో&comma; గుండె కొట్టుకునే తీరులో మార్పులు&comma; కండ‌రాలు à°¬‌లహీన à°ª‌à°¡à°¿ కండ‌రాల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న పిల్ల‌లు&comma; యుక్త à°µ‌à°¯‌సులో ఉన్న వారు&comma; షుగ‌ర్ వ్యాధికి మందులు వాడుతున్న వారు అలాగే ప్ర‌తిరోజూ ఇన్సులిన్ ఇంజెక్ష‌న్ à°²‌ను తీసుకుంటున్న వారు క‌à°²‌బంద à°°‌సానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది&period; ఎక్కువ కాలం పాటు క‌à°²‌బంద à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్దకం à°¸‌à°®‌స్య కూడా ఉత్ప‌న్న‌à°®‌వుతుంది&period; అధిక మొత్తంలో ఈ క‌à°²‌బంద à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర పిండ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంది&period; ఇలా వివిధ à°°‌కాల దుష్ప్ర‌భావాలు తలెత్తే అవ‌కాశం ఉందిక‌నుక ఈ క‌à°²‌బంద à°°‌సాన్ని ఉప‌యోగించే ముందు à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవస‌రం ఎంతైనా ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts