Anti Ageing Foods : 60ల‌లోనూ 30ల‌లా క‌నిపించాలా.. అయితే రోజూ వీటిని తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anti Ageing Foods &colon; à°µ‌à°¯‌సు పైబ‌à°¡à°¿à°¨‌ప్ప‌టికి à°¯‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని à°®‌à°¨‌లో చాలా మంది కోరుకుంటారు&period; ఎల్ల‌ప్పుడూ à°¯‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period; అనేక à°°‌కాల చిట్కాల‌ను పాటిస్తూ ఉంటారు&period; à°¯‌వ్వ‌నంగా క‌నిపించడానికి మార్కెట్ లో à°²‌భించే అన్ని రకాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడుతూ ఉంటారు&period; బ్యూటీ పార్ల‌ర్ à°² చుట్టూ తిరుగుతూ ఉంటారు&period; అయితే à°¯‌వ్వ‌నంగ క‌నిపించాల‌టే ముఖ్యంగా à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పు చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¯‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకునే వారు కూర‌గాయ‌à°²‌ను&comma; ఆకుకూర‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ముఖ్యంగా పాల‌కూర&comma; à°¬‌చ్చ‌లికూర వంటి వాటిని తీసుకోవాలి&period; కూర‌గాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వృద్దాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°¯‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకునే వారు చేప‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; చేప‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల కొల్లాజెన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డంతో పాటు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే ఆహారంలో భాగంగా గుడ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; వీటిలో ఉండే పోష‌కాలు చ‌ర్మాన్ని à°¯‌వ్వ‌నంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే చ‌ర్మాన్ని à°¯‌వ్వ‌నంగా ఉంచ‌డంలో à°®‌à°¨‌కు విట‌మిన్ సి ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; బెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌గినంత విట‌మిన్ సి à°²‌భిస్తుంది&period; దీంతో చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే రోజూ ఆహారంలో భాగంగా ఆమైనో యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42810" aria-describedby&equals;"caption-attachment-42810" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42810 size-full" title&equals;"Anti Ageing Foods &colon; 60à°²‌లోనూ 30à°²‌లా క‌నిపించాలా&period;&period; అయితే రోజూ వీటిని తీసుకోండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;young-vs-old&period;jpg" alt&equals;"Anti Ageing Foods take them daily to appear younger " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42810" class&equals;"wp-caption-text">Anti Ageing Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కొల్లాజెన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యి చ‌ర్మం à°¯‌వ్వ‌నంగా కనిపిస్తుంది&period; ఇక à°¯‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకునే వారు పంచ‌దారను à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; పంచ‌దారను à°¤‌క్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే సోడా&comma; టీ&comma;కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి&period; వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల వృద్దాప్య ఛాయ‌లు త్వర‌గా à°µ‌స్తాయి&period; వీటితో పాటు ఆల్కాహాల్ కు కూడా దూరంగా ఉండాలి&period; ఆల్క‌హాల్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొల్లాజెన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌దు&period; అలాగే వృద్దాప్య ఛాయ‌లు కూడా త్వ‌à°°‌గా à°µ‌స్తాయి&period; ఈ విధంగా à°®‌నం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం à°µ‌ల్ల ఎల్ల‌ప్పుడూ à°¯‌వ్వ‌నంగా క‌నిపించ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts