Coffee : రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ? అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Coffee &colon; రోజూ ఉదయాన్నే బెడ్‌ మీదే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది&period; బెడ్‌ కాఫీ తాగనిదే కొందరు రోజును ప్రారంభించరు&period; ఇక కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ అనంతరం&comma; ఇంకొందరు రోజు మొత్తం కాఫీలను తాగుతుంటారు&period; చలికాలంలో వేడి వేడి కాఫీ గొంతులో పడుతుంటే వచ్చే మజాయే వేరు&period; కొందరు టీ తాగరు&period;&period; కానీ&period;&period; కాఫీ అంటే మాత్రం పడి చచ్చిపోతారు&period; అయితే రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా &quest; అసలు కాఫీ తాగడం మన ఆరోగ్యానికి మంచిదేనా &quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8492 size-full" title&equals;"Coffee &colon; రోజూ కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా &quest; అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;coffee-1&period;jpg" alt&equals;"are there any benefits drinking Coffee everyday or is it harmful for our body " width&equals;"1200" height&equals;"673" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీ తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period; కాఫీలో ఉండే కెఫీన్‌ మనకు ప్రయోజనాలను అందిస్తుంది&period; ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది&period; దీంతో యాక్టివ్‌గా ఉంటారు&period; ఉత్సాహంగా పనిచేస్తారు&period; ఒత్తిడి&comma; ఆందోళన పోతాయి&period; డిప్రెషన్‌ తగ్గుతుంది&period; మానసిక ప్రశాంతత లభిస్తుంది&period; రోజూ ఒత్తిడికి గురయ్యేవారు కాఫీ తాగితే ఎంతో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీని తాగడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది&period; దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి&period; శరీరంలో కొవ్వు కరుగుతుంది&period; ఫలితంగా అధిక బరువు తగ్గుతారు&period; అందువల్ల కాఫీ బరువు తగ్గేందుకు మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8491" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;coffee-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"630" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారు కాఫీ తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి&period; డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది&period; దీన్ని సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7730" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;diabetes-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"697" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే మతిమరుపు వస్తుంది&period; వృద్ధులు కొందరికి తీవ్రమైన అల్జీమర్స్‌ వస్తుంది&period; అయితే కాఫీ తాగుతుంటే ఆయా సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7593" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;liver-health&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీ తాగడం వల్ల లివర్‌ ఆరోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి&period; కాఫీ తాగితే డిప్రెషన్‌ తగ్గడంతోపాటు సూసైడ్‌ చేసుకోవాలనే ఆలోచనలు కూడా తగ్గిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4796" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;depression&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"504" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ప్రకారం రోజూ కాఫీ తాగే వారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని&comma; వారు ఎక్కువ కాలం పాటు జీవిస్తారని వెల్లడైంది&period; అలాగే కాఫీ వల్ల కంగారు&comma; ఆందోళన&comma; నిద్రలేమి వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7933" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;sleep-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"801" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కాఫీని రోజూ తాగవచ్చా &quest; అంటే&period;&period; అవును&period;&period; పైన తెలిపిన ప్రయోజనాలను పొందడం కోసం రోజూ కాఫీని తాగవచ్చు&period; కానీ రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగరాదు&period; ఎందుకంటే ఒక కప్పు కాఫీలో సుమారుగా 90 నుంచి 100 మిల్లీగ్రాముల కెఫీన్‌ ఉంటుంది&period; రెండు కప్పుల కాఫీ తాగితే మనకు 200 మిల్లీగ్రాముల మేర కెఫీన్‌ లభిస్తుంది&period; అయితే కెఫీన్‌ కేవలం కాఫీలోనే కాక ఇతర ఆహారాల్లోనూ ఉంటుంది&period; కనుక కెఫీన్‌ ఉన్న ఆహారాలను కూడా తీసుకుంటే మోతాదు పెరిగిపోతుంది&period; మనం రోజుకు గరిష్టంగా 300 మిల్లీగ్రాముల మేర కెఫీన్‌ తీసుకోవచ్చు&period; అంతకు మించితే దుష్పరిణామాలు ఏర్పడుతాయి&period; కనుక కెఫీన్‌ మోతాదు పెరగకుండా రోజూ కాఫీ తాగాలి&period; చిన్న కప్పు అయితే 3 నుంచి 4 కప్పులు&comma; పెద్దవి అయితే 2 కప్పుల వరకు కాఫీని తాగవచ్చు&period; దీంతో కాఫీ వల్ల పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు&period; అంతకు మించితే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts