Sun Flower Seeds : పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటున్నారా ? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sun Flower Seeds &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక విత్త‌నాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు ఒక‌టి&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు&comma; హై క్వాలిటీ ప్రోటీన్లు&comma; విట‌మిన్ ఇ&comma; బి1&comma; పొటాషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; కాల్షియం&comma; మెగ్నిషియం&comma; జింక్&comma; ఇత‌à°° మిన‌à°°‌ల్స్ అధికంగా ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; వ్యాధులు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13585" aria-describedby&equals;"caption-attachment-13585" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13585 size-full" title&equals;"Sun Flower Seeds &colon; పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటున్నారా &quest; అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;sunflower-seeds&period;jpg" alt&equals;"are you eating Sun Flower Seeds then you should know this " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-13585" class&equals;"wp-caption-text">Sun Flower Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో కొలెస్ట్రాల్ ఉండ‌దు&period; 50 శాతం ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; క‌నుక వీటిని నిర్భ‌యంగా తిన‌à°µ‌చ్చు&period; పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్‌&comma; షుగ‌ర్‌&comma; బీపీ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; ఈ విత్త‌నాల ద్వారా à°®‌à°¨‌కు అత్యుత్త‌à°® క్వాలిటీ క‌లిగిన ప్రోటీన్లు à°²‌భిస్తాయి&period; ఇవి కండ‌రాల‌కు à°¶‌క్తిని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో విట‌మిన్ ఇ అధికంగా ఉంటుంది&period; ఇత‌à°° ఏ ఆహారాల్లోనూ à°²‌భించ‌ని రీతిలో à°®‌à°¨‌కు విట‌మిన్ ఇ పొద్దు తిరుగుడు విత్త‌నాల ద్వారా à°²‌భిస్తుంది&period; 100 గ్రాముల పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే సుమారుగా 38 మిల్లీగ్రాముల విట‌మిన్ ఇ à°²‌భిస్తుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌à°¡‌మే కాక‌&period;&period; పురుషుల్లో à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; జుట్టు&comma; చ‌ర్మం&comma; గోళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఇ à°®‌à°¨ à°¶‌రీరంలో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా à°ª‌నిచేస్తుంది&period; ఇది హానిక‌à°° ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తుంది&period; క‌ణాల‌ను à°°‌క్షిస్తుంది&period; దీని à°µ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌వు&period; అలాగే గుండె జబ్బులు&comma; షుగ‌ర్ రావు&period; ఇక పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అధిక మొత్తంలో క్యాల‌రీలు à°²‌భిస్తాయి&period; 100 గ్రాముల విత్త‌నాల‌ను తింటేనే 600 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునేవారు వీటిని రోజుకు గుప్పెడు మోతాదులోనే తినాలి&period; ఇక మిగిలిన వారు కూడా గుప్పెడు మోతాదులో తింటే చాలు&period; ఇవి జీర్ణం అయ్యేందుకు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; క‌నుక అధిక మొత్తంలో తింటే జీర్ణం కాక గ్యాస్&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తినేవారు ఈ జాగ్ర‌త్త‌à°²‌ను పాటించ‌డం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts