హెల్త్ టిప్స్

అర‌టి పండు పండిన స్థితిని బ‌ట్టి ఎలాంటి పండును తింటే ఏమేం ప్ర‌యోజనాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌లో అనేక అద్భుమైన పోష‌కాలు ఉంటాయి&period; వీటిలో ఫైబ‌ర్&comma; పొటాషియం&comma; విట‌మిన్ బి6&comma; సి లు ఉంటాయి&period; ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌à°¡‌మే కాదు&comma; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను రక్షిస్తాయి&period; ఇత‌à°° ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి&period; అయితే అర‌టి పండ్ల‌ను కొంద‌రు à°ª‌చ్చిగా ఉంటేనే ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; కొంద‌రు కొద్దిగా పండిన పండ్ల‌ను తింటారు&period; ఇంకా కొంద‌రు బాగా పండిన అర‌టి పండ్ల‌కే ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తారు&period; అయితే ఎంతలా పండిన అర‌టి పండును తింటే&period;&period; ఎలాంటి లాభాలు క‌లుగుతాయో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4393 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;banana-ripen-stage&period;jpg" alt&equals;"banana ripen stages and their health benefits " width&equals;"750" height&equals;"414" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఆకుప‌చ్చ<&sol;h2>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-903 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;health-benefits-of-bananas-in-telugu-1024x690&period;jpg" alt&equals;"health benefits of bananas in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఆకుప‌చ్చ అర‌టి పండ్ల‌ను తిన‌à°µ‌చ్చు&period; వీటిల్లో చ‌క్కెర శాతం à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అయితే ఆకుప‌చ్చ‌ని అర‌టి పండ్లను పొట్టు తీయ‌డం క‌ష్టం&period; కానీ పొట్టు తీసి వాటిని à°¸‌లాడ్లు&comma; కూర‌à°² రూపంలో తిన‌à°µ‌చ్చు&period; దీంతో పోష‌కాలు అందుతాయి&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°ª‌సుపు రంగులో పండిన‌వి<&sol;h2>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-904 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;health-benefits-of-bananas-in-telugu-1&period;jpg" alt&equals;"health benefits of bananas in telugu " width&equals;"602" height&equals;"384" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా చాలా మంది ఈ రంగులో ఉన్న అర‌టి పండ్ల‌నే ఎక్కువ‌గా తింటారు&period; à°¬‌యట à°®‌à°¨‌కు ఇవే ఎక్కువ‌గా à°²‌భిస్తాయి&period; అయితే ఈ రంగులో పండిన అర‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు&comma; దుర‌à°¦‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; గోధుమ రంగు à°®‌చ్చ‌లు<&sol;h2>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-905 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;health-benefits-of-bananas-in-telugu-2&period;jpg" alt&equals;"health benefits of bananas in telugu " width&equals;"602" height&equals;"339" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన గోధుమ రంగు à°®‌చ్చ‌లు ఏర్ప‌డే à°µ‌à°°‌కు పండిన అరటి పండ్ల‌లో అద్భుత‌మైన పోష‌కాలు ఉంటాయి&period; వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌à°µ‌చ్చు&period; వీటిల్లో ట్యూమ‌ర్ క‌రప్ష‌న్ ఫ్యాక్ట‌ర్ &lpar;టీఎన్ఎఫ్‌&rpar; ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలోని హానిక‌à°° క‌ణాల‌ను&comma; వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; దీంతో à°¶‌రీరం శుభ్రంగా మారుతుంది&period; అలాగే అనేక పోష‌ఖాలు à°²‌భిస్తాయి&period; అల్స‌ర్లు ఉన్న‌వారు వీటిని తింటే చాలా మంచిది&period; అల్స‌ర్లు à°¨‌à°¯‌à°®‌వుతాయి&period; అయితే à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఇలా పండిన‌ పండ్ల‌ను తిన‌రాదు&period; ఇవి à°¸‌à°¹‌జంగానే తియ్య‌గా ఉంటాయి&period; చ‌క్కెర శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; బాగా పండిన అరటి పండ్లు<&sol;h2>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-906 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;health-benefits-of-bananas-in-telugu-3&period;jpg" alt&equals;"health benefits of bananas in telugu " width&equals;"602" height&equals;"394" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిల్లో చ‌క్కెర స్థాయిలు ఇంకా ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక వీటిని à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు అస్స‌లు తిన‌రాదు&period; వీటిల్లోనూ పైన తెలిపిన టీఎన్ఎఫ్ ఎక్కువ‌గానే ఉంటుంది&period; అలాగే&period;&period; ఇలా పండిన పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>అయితే అర‌టి పండ్లు ఎలా పండిన‌ప్ప‌టికీ వాటిల్లో కొన్ని పోష‌కాలు మాత్రం కామ‌న్‌గా ఉంటాయి&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అర‌టి పండ్ల‌లో ఉండే ట్రిప్టోఫాన్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నం à°¶‌రీరంలో సెర‌టోనిన్ ఉత్ప‌త్తికి కార‌à°£‌à°®‌వుతుంది&period; దీంతో ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨&comma; డిప్రెష‌న్ à°¤‌గ్గుతాయి&period; అందువ‌ల్ల డిప్రెష‌న్‌&comma; ఒత్తిడిల‌తో బాధ‌à°ª‌డేవారికి అర‌టి పండ్లు చక్క‌ని à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన ఔష‌ధాలు అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అర‌టి పండ్ల‌లో కొవ్వును క‌రిగించే కోలిన్ ఉంటుంది&period; అందువ‌ల్ల à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఈ పండ్ల‌లో మెగ్నిషియం&comma; పొటాషియం&comma; మాంగ‌నీస్ ఉంటాయి&period; ఇవి ఎముక‌à°²‌ను దృఢంగా మారుస్తాయి&period; కండ‌రాల నిర్మాణానికి దోహ‌à°¦‌à°ª‌డుతాయి&period; అందుక‌నే జిమ్‌à°²‌కు వెళ్లేవారు&comma; వ్యాయామం చేసే వారు&comma; క్రీడాకారులు ఎక్కువ‌గా అర‌టి పండ్ల‌ను తింటుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అర‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అర‌టి పండ్ల‌లో ఉండే ఐర‌న్ అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అర‌టి పండ్ల‌ను తింటే ఇన్‌స్టంట్ ఎన‌ర్జీ à°µ‌స్తుంది&period; తీవ్రంగా అల‌à°¸‌ట ఉన్న‌వారు&comma; నీర‌సం ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వెంట‌నే à°¶‌క్తి à°²‌భించి ఉత్సాహంగా మారుతారు&period; వెంట‌నే à°®‌ళ్లీ à°ª‌ని ప్రారంభించ‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌ను ఉద‌యం అల్పాహారంలో లేదా à°®‌ధ్యాహ్నం భోజ‌నం à°¤‌రువాత లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts