నిమ్మ‌ర‌సం, బెల్లం.. అధిక బ‌రువును త‌గ్గించే సూప‌ర్ ఫుడ్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం వ్యాయామం చేయ‌డం&comma; ఆహార నియ‌మాల‌ను క‌ఠినంగా పాటించ‌డం&period;&period; వంటివి చేస్తే ఎవ‌రైనా à°¸‌రే చ‌క్క‌ని దేహ‌దారుఢ్యాన్ని పొందుతారు&period; à°¶‌రీరం చ‌క్క‌ని ఆకృతిలోకి à°µ‌స్తుంది&period; ఈ క్ర‌మంలో నిత్యం తీసుకునే పోష‌కాల‌తో కూడిన ఆహారంలో&period;&period; ఆరోగ్యాన్ని అందిస్తూ&comma; à°¬‌రువును à°¤‌గ్గించే à°ª‌దార్థాల‌ను కూడా భాగం చేసుకోవాలి&period; ఆ విష‌యానికి à°µ‌స్తే బెల్లం&comma; నిమ్మ‌à°°‌సం అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; ఆయుర్వేద ప్ర‌కారం&period;&period; నిత్యం ఈ రెండింటితో à°¤‌యారు చేసిన పానీయాన్ని తాగడం à°µ‌ల్ల ఓ వైపు ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండ‌à°¡‌మే కాదు&comma; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సంలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలో ఎల్ల‌ప్పుడూ ద్ర‌వాల‌ను à°¸‌à°®‌తుల్యంలో ఉంచుతుంది&period; à°¶‌రీర మెట‌బాలిజంను పెంచుతుంది&period; à°ª‌రిశోధ‌à°¨‌à°² ప్ర‌కారం&period;&period; నిమ్మ‌à°°‌సంలో ఉండే పాలీఫినాల్స్ అన‌à°¬‌డే యాంటీ ఆక్సిడెంట్లు à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో అద్భుత‌మైన పాత్ర పోషిస్తాయి&period; ఇవి కొవ్వును క‌రిగిస్తాయి&period; à°¶‌రీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar;ను à°¤‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar;ను పెంచుతాయి&period; దీంతోపాటు à°¶‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°µ‌ల్ల క‌లిగే à°¨‌ష్టాన్ని à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71267" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lemon-juice&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్కెర‌ను వాడొద్ద‌నుకునే వారికి బెల్లం అద్భుతంగా ఉపయోగ‌à°ª‌డుతుంది&period; ఇందులో à°¤‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి&period; అనేక à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; బెల్లంలో ఉండే జింక్‌&comma; సెలీనియంలు శరీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period; à°¶‌రీరంలో పేరుకుపోయే విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; అలాగే మెట‌బాలిజాన్ని పెంచి క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చ‌య్యేలా చేస్తాయి&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; నిత్యం బెల్లంను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; అలాగే శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ‌&comma; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ శుభ్ర‌à°®‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నిమ్మ‌à°°‌సం&comma; బెల్లం రెండింటినీ క‌లిపి నిత్యం తీసుకుంటే అధిక à°¬‌రువును త్వ‌à°°‌గా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఇవి రెండూ సూప‌ర్ ఫుడ్స్ క‌నుక అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ నిమ్మ‌à°°‌‌సం&comma; చిన్న బెల్లం ముక్క‌ను వేసి బాగా క‌à°²‌పాలి&period; బెల్లం నీటిలో క‌రిగేంత à°µ‌à°°‌కు క‌లిపి అనంత‌రం ఆ నీటిని తాగాలి&period; దీన్ని నిత్యం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగాలి&period; కావాలంటే అందులో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవ‌చ్చు&period; దీంతో ఆ పానీయానికి తాజాద‌నం à°µ‌స్తుంది&period; ఈ మిశ్ర‌మాన్ని రోజూ తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts