హెల్త్ టిప్స్

Black Chickpeas : వీటిని రోజూ ఇన్ని తింటే చాలు.. ర‌క్త‌మే ర‌క్తం.. షుగ‌ర్‌, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు.. బ‌రువు త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Chickpeas &colon; à°¶‌à°¨‌గ‌లు&period;&period; వీటి గురించి చాలా మందికి తెలుసు&period; వీటిల్లో రెండు à°°‌కాలు ఉంటాయి&period; ఒక‌టి à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు&period; వీటిని à°®‌నం à°¤‌à°°‌చూ ఉప‌యోగిస్తుంటాం&period; వీటిని పులిహోర వంటి వాటిలో వేస్తుంటారు&period; లేదా గుగ్గిళ్ల‌ను à°¤‌యారు చేస్తారు&period; అలాగే కాబూలీ à°¶‌à°¨‌గ‌లు అని ఇంకో à°°‌కం కూడా ఉంటాయి&period; వీటితో కూర‌లు చేస్తుంటారు&period; అయితే ఏ à°¶‌à°¨‌గ‌à°²‌ను తీసుకున్నా à°¸‌రే à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వచ్చు&period; రోజూ ఒక క‌ప్పు మోతాదులో వీటిని నాన‌బెట్టి లేదా ఉడ‌క‌బెట్టి తినాలి&period; దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌లలో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ బి6&comma; సి&comma; ఐర‌న్‌&comma; మెగ్నిషియం&comma; పొటాషియం à°¤‌దిత‌à°° పోషకాలు ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు పోష‌à°£‌ను అందిస్తాయి&period; అనారోగ్యాల‌ను à°¨‌యం చేస్తాయి&period; దీంతోపాటు పోష‌కాహార లోపం రాకుండా ఉంటుంది&period; వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది జీర్ణ‌à°¶‌క్తిని పెంచుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌దు&period; కాస్త వీటిని తిన‌గానే క‌డుపు నిండిపోతుంది&period; దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; à°«‌లితంగా ఆహారం à°¤‌క్కువ‌గా తింటారు&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గడం సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50881 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;black-chickpeas-2&period;jpg" alt&equals;"black chickpeas wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌ల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల మాంసాహారం తిన‌లేని వారు à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే ప్రోటీన్ల‌ను బాగా పొంద‌à°µ‌చ్చు&period; ప్రోటీన్లు కండ‌రాల à°®‌à°°‌మ్మ‌త్తుల‌కు&comma; ఎదుగుద‌à°²‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; క‌నుక à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే శాకాహారుల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period; à°¶‌à°¨‌గ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ &lpar;జీఐ&rpar; విలువ కూడా à°¤‌క్కువే&period; అందువ‌ల్ల వీటిని తిన్న వెంట‌నే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; ఇది షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది&period; ఇక à°¶‌à°¨‌గ‌లను రోజూ తిన‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రావు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌లు à°¤‌క్కువ జీఐ విలువ‌ను క‌లిగి ఉంటాయి క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని నిర్భ‌యంగా తిన‌à°µ‌చ్చు&period; ఇవి షుగ‌ర్‌ను à°¤‌గ్గించేందుకు à°¸‌హాయం చేస్తాయి&period; దీని à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; à°¶‌à°¨‌గ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్స్‌&comma; పాలిఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; దీంతో క్యాన్స‌ర్ రాదు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల కాల్షియం&comma; మెగ్నిషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్ వంటి మిన‌à°°‌ల్స్ పుష్క‌లంగా à°²‌భిస్తాయి&period; ఇవి ఎముక‌à°²‌ను దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీని à°µ‌ల్ల వృద్ధాప్యంలో à°µ‌చ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌à°² సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; ఇక à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు అయితే ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది&period; క‌నుక వీటిని తింటే à°°‌క్తం బాగా à°ª‌డుతుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-50880" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;black-chickpeas-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°²‌ను రోజూ నేరుగా తిన‌à°µ‌చ్చు&period; నాన‌బెట్టి లేదా ఉడ‌క‌బెట్టి తిన‌à°µ‌చ్చు&period; కూర‌ల్లోనూ తిన‌à°µ‌చ్చు&period; మొల‌కెత్తించి కూడా తిన‌à°µ‌చ్చు&period; వీటితో à°¸‌లాడ్స్‌&comma; సూప్ వంటివి కూడా చేసుకోవ‌చ్చు&period; ఎలా తీసుకున్నా à°¸‌రే రోజూ à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts