Camphor : కర్పూరంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ? అస‌లు విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Camphor &colon; క‌ర్పూరం&period;&period; ఇది à°®‌నంద‌రికీ తెలుసు&period; క‌ర్పూరం తెలుపు రంగులో చ‌క్క‌ని వాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨‌కు హార‌తి క‌ర్పూరం&comma; à°ª‌చ్చ క‌ర్పూరం అనే రెండు à°°‌కాల క‌ర్పూరాలు దొరుకుతాయి&period; ప్ర‌స్తుత కాలంలో హార‌తి క‌ర్పూరాన్ని కొన్ని à°°‌కాల à°°‌సాయ‌నాల‌తో à°¤‌యారు చేస్తున్నారు&period; క‌ర్పూరాన్ని చెట్టు నుండి à°¤‌యారు చేస్తారు&period; à°ª‌చ్చ క‌ర్పూరాన్ని తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో&comma; ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు&period; à°ª‌చ్చ క‌ర్పూరంలో ఉండే ఔష‌à°§ గుణాలు అన్నీ ఇన్నీ కావు&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°ª‌చ్చ క‌ర్పూరం ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష జ్వ‌రాల‌ను&comma; మూత్రంలో మంట‌ను&comma; ముక్కు దిబ్బ‌à°¡‌ను&comma; à°¶‌రీరం నుండి à°µ‌చ్చే దుర్వాస‌à°¨‌ను&comma; చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; వ్ర‌ణాల‌తోపాటు అనేక వ్యాధుల‌ను à°¹‌రించ‌డంలో à°ª‌చ్చ క‌ర్పూరాన్ని ఉప‌యోగిస్తారు&period; ఆయుర్వేద షాపుల్లో à°®‌à°¨‌కు క‌ర్పూర తైలం కూడా à°²‌భిస్తుంది&period; ఈ తైలాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; క‌ర్పూర తైలాన్ని చ‌ర్మంపై లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల వాపులు&comma; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; à°ª‌చ్చ క‌ర్పూరం యాంటీ సెప్టిక్ à°²‌క్ష‌ణాల‌ను కూడా కలిగి ఉంటుంది&period; ఇనుప à°µ‌స్తువుల కార‌ణంగా à°¤‌గిలే గాయాల‌పై à°ª‌చ్చ‌ క‌ర్పూరాన్ని&comma; నెయ్యిని క‌లిపి రాసి క‌ట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల గాయాలు చీము à°ª‌ట్ట‌కుండా త్వ‌à°°‌గా మానిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15519" aria-describedby&equals;"caption-attachment-15519" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15519 size-full" title&equals;"Camphor &colon; కర్పూరంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా &quest; అస‌లు విడిచిపెట్ట‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;camphor&period;jpg" alt&equals;"Camphor health benefits remedies using it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15519" class&equals;"wp-caption-text">Camphor<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చ‌క‌ర్పూరాన్ని &comma; à°®‌ర్రి పాల‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని నిల్వ చేసుకుని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు క‌ళ్ల‌కు కాటుక‌లా పెట్టుకోవ‌డం వల్ల కంటి పూలు à°¤‌గ్గిపోతాయి&period; à°ª‌చ్చ క‌ర్పూరాన్ని&comma; పొగాకును&comma; సీతాఫ‌లం ఆకులను à°¸‌à°®‌పాళ్ల‌ల్లో తీసుకుని మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని కుళ్లిన వ్ర‌ణాల‌పై ఉంచి క‌ట్టుక‌ట్ట‌డం à°µ‌ల్ల వ్ర‌ణాలు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period; à°µ‌à°°à°¿ పొట్టును తీసుకుని కాల్చి బూడిద చేసి ఈ బూడిద‌ను జ‌ల్లించాలి&period; దీనికి నాలుగో వంతు à°ª‌చ్చ క‌ర్పూరాన్ని క‌లిపి మెత్త‌గా నూరగా à°µ‌చ్చిన‌ మిశ్ర‌మాన్ని నిల్వ చేసుకోవాలి&period; రోజూ ఉద‌యం ఈ మిశ్ర‌మంతో దంతాల‌ను శుభ్ర‌à°ª‌రుచుకోవ‌డం à°µ‌ల్ల దంతాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార‌తి క‌ర్పూరాన్ని&comma; తేనెను క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి లేప‌నంగా రాసుకోవ‌డం à°µ‌ల్ల ముఖంపై à°µ‌చ్చే మొటిమ‌లు&comma; à°®‌చ్చలు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా రెండు à°°‌కాల‌ క‌ర్పూరాలు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; నాణ్య‌మైన&comma; ఎటువంటి à°°‌సాయ‌నాల‌ను వాడ‌ని క‌ర్పూరాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే ఈ ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts