హెల్త్ టిప్స్

Cancer : ఈ లక్షణాలను బట్టి పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cancer &colon; క్యాన్సర్&period;&period; నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో ఇది కూడా ఒకటి&period; కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది&period; లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది&period; కింద ఇచ్చిన పలు లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు&period; ఆ లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మంలో అకస్మాత్తు మార్పులు&comma; రక్తస్రావం అవడం&comma; మచ్చల వంటివి ఎక్కువ కాలం ఉంటే ప్రమాదకరంగా మారవచ్చు&period; అంతే కాదు ఇవి చర్మ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది&period; అలసట&comma; ఆయాసం ఎక్కువగా&comma; ఎక్కువ సేపు ఉంటే అది పెద్దపేగు లేదా పొట్టకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు&period; మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి&period; అయినప్పటికీ దాని లక్షణాలను పరిశీలించాల్సిందే&period; ఛాతి చుట్టూ ఎరుపుదనం&comma; నిపుల్స్ నుంచి డిశ్చార్జి వంటి లక్షణాలు ఉంటే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్‌గా పరిగణించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58778 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;cancer-symptoms&period;jpg" alt&equals;"cancer symptoms in men you can identify like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోట్లో లేదా నాలుకపై తెల్లని ప్యాచ్‌లు ఎక్కువ కాలం పాటు ఉంటే అది ప్రమాదకరమైన ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది&period; ఎక్కువగా జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి&period; కడుపులో ఎల్లప్పుడూ నొప్పిగా ఉండడంతోపాటు ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉంటే దాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌గా అనుమానించాలి&period; ఆహారాన్ని మింగడంలో ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ కావచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లింఫ్ గ్రంథులు లేదా గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బి ఉన్నా దాన్ని గొంతు క్యాన్సర్‌గా అనుమానించాలి&period; వృషణాల సైజ్‌లో మార్పు&comma; వాపు&comma; భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి&period; మ్యూకస్ లేదా ఉమ్మిలో రక్తం వస్తుంటే దాన్ని ఊపిరితిత్తులు లేదా ఓరల్ క్యాన్సర్‌గా భావించాలి&period; మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా&comma; ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నా ఆ పరిస్థితిని ప్రోస్టేట్ క్యాన్సర్‌గా అనుమానించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts