ఆధ్యాత్మికం

Mariamman Temple : ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు.. ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే తగ్గాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mariamman Temple &colon; మన దేశంలో అత్యంత చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి&period; అలాంటి ఆలయాల్లో చాలా ఆలయాలను మహిమాన్వితమైనవిగా చెబుతారు&period; మనుషులు ఎప్పటి నుంచో అలాంటి ఆలయాల్లో పూజలు చేస్తున్నారని స్థల పురాణాలు కూడా చెబుతుంటాయి&period; అలాంటి ఆలయాల్లో తమిళనాడుకు చెందిన మరిఅమ్మన్‌ ఆలయం కూడా ఒకటి&period; ఈ ఆలయం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది&period; ఇక్కడ దుర్గా దేవి భక్తులకు మరిఅమ్మన్‌గా దర్శనమిస్తుంది&period; ఈ ఆలయాన్ని 18à°µ శతాబ్దంలో విజయరాయ చక్రవర్తి నిర్మించారు&period; అయితే అంతకు కొన్ని వందల ఏళ్ల ముందు నుంచే ఆలయం లేనప్పుడే ఈ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ అమ్మవారికి ఏదైనా సమర్పిస్తే భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తుందని నమ్మకం&period; అందుకనే చాలా మంది బెల్లం&comma; బియ్యం&comma; నెయ్యితో చేసే మవిళక్కు అనబడే ఓ ప్రత్యేకమైన వంటకాన్ని ఇక్కడ వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు&period; అలాగే స్థోమతను బట్టి వెండి లేదా ఉక్కుతో తయారు చేసిన లోహపు వస్తువులను ఇక్కడ విరాళంగా ఇస్తారు&period; హుండీల్లో వాటిని వేస్తారు&period; ఇలా చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహిస్తుందని నమ్ముతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58774 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;temple-4&period;jpg" alt&equals;"if you go to Mariamman Temple then your diseases will be cured " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే నయమవుతాయని భక్తుల విశ్వాసం&period; పూర్వ కాలంలో ఈ ప్రాంతంలో ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయట&period; అప్పుడు భక్తులు అమ్మవారికి పూజలు చేసి వేడుకున్నారట&period; దీంతో వారి రోగాలు అన్నీ నయమయ్యాయట&period; అందుకనే రోగాలను నయం చేసే అమ్మగా ఈ దేవి ఎంతో ప్రసిద్ధి గాంచింది&period; ఇక ఈ ఆలయంలో ప్రతి ఆది వారం&comma; మంగళవారం&comma; శుక్రవారాలతోపాటు సెలవు రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది&period; ఇక్కడికి రావాలంటే భక్తులు చెన్నై&comma; కోయంబత్తూరు&comma; ఈరోడ్‌ లకు వచ్చి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts