Cucumber For Weight Loss : కీర‌దోస‌, అల్లంతో ఇలా చేస్తే చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cucumber For Weight Loss &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో అధిక à°¬‌రువు ఒక‌టి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; à°®‌à°¨ ఆహార‌పు అలవాట్లే ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తుంది&period; గుండె పోటు&comma; బీపీ&comma; షుగ‌ర్&comma; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు వంటి అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రావ‌డానికి కూడా ప్ర‌ధాన కార‌ణం అధిక à°¬‌రువేన‌ని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు&period; క‌నుక ఈ à°¸‌à°®‌స్య నుండి à°®‌నం వీలైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; à°¬‌రువును à°¤‌గ్గించే à°°‌క‌à°°‌కాల ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటి à°µ‌ల్ల à°«‌లితం ఉండ‌క‌పోగా అనేక దుష్ప్ర‌భావాల బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కేవ‌లం రెండు à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించి చాలా సుల‌భంగా à°¬‌రువు తగ్గ‌à°µ‌చ్చు&period; వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; అలాగే వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌డంతో పాటు à°®‌నం అనేక ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గించే ఆ రెండు à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; వీటిని ఎలా ఉప‌యోగించాలి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¬‌రువు à°¤‌గ్గించ‌డంలో కీర‌దోస à°®‌రియు అల్లం à°®‌à°¨‌కు ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అల్లం à°®‌రియు కీర‌దోస à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించేవే&period; అలాగే ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; అల్లంలో ఎన్నో పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31169" aria-describedby&equals;"caption-attachment-31169" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31169 size-full" title&equals;"Cucumber For Weight Loss &colon; కీర‌దోస‌&comma; అల్లంతో ఇలా చేస్తే చాలు&period;&period; ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా à°¸‌రే à°¤‌గ్గుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;cucumbr-for-weight-loss&period;jpg" alt&equals;"Cucumber For Weight Loss use it with ginger for effective results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31169" class&equals;"wp-caption-text">Cucumber For Weight Loss<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా à°¤‌గ్గుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¤‌à°² తిర‌గ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; శరీరంలో నొప్పులు తగ్గుతాయి&period; అలాగే కీర‌దోస కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎక్కువ సేపు ఆక‌లి కాకుండా ఉంటుంది&period; అలాగే దీనిలో క్యాల‌రీలు కూడా చాలా à°¤‌క్కువగా ఉంటాయి&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా కీర‌దోస కూడా à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అల్లం&comma; కీర‌దోస‌తో à°®‌నం జ్యూస్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ముందుగా కీర‌దోస‌పై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒకటిన్న‌à°° ఇంచుల అల్లం ముక్క‌ను తీసుకుని శుభ్రం చేసి ముక్కుల‌గా చేసుకుని జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; రుచి కొర‌కు ఇందులో నిమ్మ‌à°°‌సం కూడా వేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న జ్యాస్ ను రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; à°ª‌à°°‌గ‌డుపున కుద‌à°°‌ని వారు అల్పాహారానికి అర గంట ముందు అయినా దీనిని తీసుకోవాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌రీరం డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°¸‌à°¹‌జ సిద్దంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts