హెల్త్ టిప్స్

Mint Leaves : రోజూ ఒక క‌ప్పు పుదీనా జ్యూస్ చాలు.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mint Leaves &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న ఆకుకూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి&period; దీని వాసన చాలా బాగుంటుంది&period; అందుక‌నే పుదీనాను చాలా మంది à°ª‌లు కూరల్లో వేస్తుంటారు&period; కొంద‌రు పుదీనాతో ఏకంగా చ‌ట్నీల‌ను చేసుకుని తింటుంటారు&period; పుదీనా నిజానికి à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిస్తుంది&period; à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రిచే గుణాలు ఇందులో ఉంటాయి&period; క‌నుక వేస‌విలో పుదీనాను క‌చ్చితంగా వాడాలి&period; దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనాను వేస‌విలో à°®‌జ్జిగ‌లో వేసుకుని తాగ‌వచ్చు&period; లేదా నేరుగా పుదీనా à°°‌సం తీసుకోవ‌చ్చు&period; అది కూడా à°µ‌ద్దనుకుంటే పుదీనాను à°¸‌లాడ్స్ లో వేసుకుని తిన‌à°µ‌చ్చు&period; లేదా పుదీనా టీ తాగ‌à°µ‌చ్చు&period; ఎలా తీసుకున్నా పుదీనాతో à°®‌à°¨‌కు లాభ‌మే క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పుదీనాను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎండాకాలంలో à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌ల్ల‌à°¦‌నం à°²‌భిస్తుంది&period; ఎండ‌లో బాగా తిరిగేవారు ఇంటికి చేరుకోగానే పుదీనా à°®‌జ్జిగ తాగితే à°¶‌రీరం వెంట‌నే చ‌ల్ల‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52713 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;mint-leaves&period;jpg" alt&equals;"daily one cup of mint leaves juice do you know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వేస‌విలో మాంసాహారం తింటే కొంద‌రికి à°ª‌à°¡‌దు&period; అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే à°¶‌రీరం వేడి చేయ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డేవారు పుదీనాను తీసుకుంటే ఆ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు పుదీనాను తింటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పుదీనాను రోజూ తింటే మెద‌డు చురుగ్గా à°ª‌నిచేస్తుందని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts