హెల్త్ టిప్స్

భోజనం తర్వాత ఇలా చేయకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం టిఫిన్&comma; రెండు పూటల భోజనం ఇది మన సాధారణ దినచర్యలో భాగం&period; పప్పు&comma; ఆవకాయో&comma; బెండకాయ ప్రైతోనో&comma; లేకపోతే చికెన్&comma; మటన్ లతోనో పుష్టుగా భోజనం చేసేస్తాం&period;&period; తిండి వరకు ఓకే కానీ తిన్న తర్వాత వెంటనే కొన్ని చేయకూడనివి ఉంటాయని మనకు అంతగా తెలియదు&period;&period; వాటిని ఓ సారి గుర్తుచేసుకుందాం&period; ఆరోగ్యంపై కాస్త అవేర్ నెస్ ను పెంచుకుందాం&period; తినగానే సిగరేట్ తాగితే సాధారణ సమయంలో తాగే 10 సిగరెట్స్ కు సమానమట&period; కాన్సర్ కు కూడా స్కోప్ ఎక్కువట&period; క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే స్మోకింగ్ చేయ‌కండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్‌ తింటే కడుపు మొత్తం గాలితో నిండి పోతుంద‌ట‌&period; తినడానికి ముందు తిన్న తర్వాత 2 గంటల గ్యాప్ మెయింటెయిన్ చేస్తూ ఫ్రూట్స్‌ తినొచ్చట&period; భోజ‌నం చేసిన వెంట‌నే టీ లేదా కాఫీ తాగకూడదు&period; దీని వలన యాసిడ్ రిలీజ్ అవ్వడం ఎక్కువై ఆహారం జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది&period; తినగానే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిస్తుందంట&period; అలాగే కంటిన్యూ చేస్తే జీర్ణవ్యవస్థ సామర్థ్యమే తగ్గిపోతుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48684 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;indian-meals&period;jpg" alt&equals;"do not do like this after taking meals " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట&period; మరీ నిద్ర తప్పదు అనుకుంటే కనీసం 60 నిమిషాల గ్యాప్ అయినా అవ‌à°¸‌రం&period; ఇక భోజ‌నం చేసిన వెంట‌నే కొంద‌రు స్నానం చేస్తారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌కు à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¤‌గ్గిపోతుంది&period; దీంతో తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాక అజీర్తి ఏర్ప‌డుతుంది&period; క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే స్నానం కూడా చేయ‌రాదు&period; ఇలా కొన్ని టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts