హెల్త్ టిప్స్

పెరుగన్నం తిన‌గానే వీటిని తిన‌కూడ‌దు.. చాలా ప్ర‌మాదం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు à°®‌à°¨ ఆరోగ్యానికి చాలా మంచిది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలోని వేడిని à°¤‌గ్గిస్తుంది&period; పెరుగులో వుండే బ్యాక్టీరియా à°®‌à°¨ పొట్ట‌లోని పేగుల‌ను ఆరోగ్యంగా వుంచుతాయి&period; ఈ బ్యాక్టీరియా à°®‌à°¨ జీర్ణ‌క్రియ ప్ర‌క్రియ మంచిగా జ‌రిగేలా చేస్తుంది&period; పెరుగులో విలువైన పోష‌కాలు వుంటాయి&period; పెరుగులో వుండే కాల్షియం à°®‌à°¨ ఎముక‌లను గ‌ట్టిప‌డేలా చేస్తాయి&period; కొంత‌మంది పెరుగులో చ‌క్కెర వేసుకొని తాగుతుంటారు&period; ఇలా తాగితే à°®‌à°¨ బాడీకి అధిక మొత్తంలో ఎన‌ర్జి లెవ‌ల్స్ పెరుగుతాయి&period; అందుకే పెరుగును రోజు తినాల‌ని వైద్యులు చెప్తున్నారు&period; అయితే పెరుగు తిన్న వెంటనే ఇవి తినకూడదు&period; అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; పెరుగు తిన్న వెంటనే ఆయిల్ లో వేయించిన ఆహార పదార్ధాలను అస్సలు తినరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనివలన తిన్న భోజనం అరగదు&period; అజీర్తి&comma; గ్యాస్ ట్రబుల్ మొదలగు సమస్యలు వస్తాయి&period; అందుకే తిన్న వెంటనే ఆయిల్ ఫుడ్స్ తినకూడదు&period; కొంతమందికి పెరుగులో ఆనియన్స్ వేసుకొని తినడం ఇష్టం&period; ఇలా తినడం మంచిది అనుకుంటారు&period; ఉల్లిపాయ బాడీలో వేడిని పెంచుతుంది&comma; పెరుగు మన శరీరాన్ని చల్లబరుస్తుంది&period; ఇవి రెండు కలిపి తింటే గ్యాస్ ట్రబుల్&comma; వాంతులు&comma; ఎలర్జీలు వచ్చేఅవకాశం ఉంటుంది&period; ఇంకా పెరుగు తిన్న తరువాత మినపప్పుతో చేసిన పిండి వంటకాలు తినకూడదు&period; దీనివలన ఆకలి మందగించి మలబద్ధకం తయారవుతుంది&period; కొంతమంది పెరుగులో మామిడికాయను వేసుకొని తింటారు&period; అలా తింటే ఎలర్జీ&comma; అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది&period; ఎందుకంటే మామిడికాయ వేడి కాబట్టి ఇవి రెండు కలిపి తినకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56323 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;curd-rice&period;jpg" alt&equals;"do not take these foods after eating curd rice " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పెరుగన్నం తిన్నాక వెంటనే పాలు తాగకూడదు&period; అలా తాగితే అజీర్తి&comma; అతిసారం&comma; కడుపునొప్పి మొదలగు అనారోగ్య సమస్యలు వస్తాయి&period; అలాగే చేపల కూర తిన్నాక పెరుగు వేసుకొని తినకూడదు&period; ఎందుకంటే ఈ రెండింటిలోనూ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి&period; అందువలన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది&period; కాబట్టి పెరుగు తిన్న వెంటనే ఈ ఆరు ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఉండటమే మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు&period; వేసవి కాలం ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే పెరుగును ఖచ్చితంగా తినాలి&period; ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది&period; పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది&period; పెరుగులో వుండే బాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది&period; పెరుగును రోజు తింటే మన బాడీ శారీరకంగానూ&comma; మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటుందని వైద్య శాస్ర నిపుణులు అంటున్నారు&period; అయితే à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డేవారు చ‌లికాలంలో పెరుగును తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts