Tea : టీ తాగేట‌ప్పుడు మీరు వీటిని తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి హానిక‌రం జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tea &colon; చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో వేడి వేడి టీ తాగితే à°µ‌చ్చే à°®‌జాయే వేరు&period; వాతావ‌à°°‌ణం అలా ఉంటే చాలా మంది టీల‌ను à°ª‌దే à°ª‌దే తాగుతుంటారు&period; ఇక కొంద‌రు ఉద‌యం నిద్ర లేవ‌గానే à°¤‌à°® రోజును టీ తో మొద‌లు పెడ‌తారు&period; అయితే టీ తాగ‌డం à°µ‌à°°‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రు టీతోపాటు à°ª‌లు ఇత‌à°° ఆహారాల‌ను కూడా తీసుకుంటుంటారు&period; కానీ వాటి à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు&period; టీతోపాటు à°ª‌లు à°°‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; టీతోపాటు ఎలాంటి ఆహారాల‌ను తీసుకోకూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు పండ్ల‌ను తిని టీ తాగుతారు&period; అయితే పుల్ల‌గా ఉండే పండ్ల‌ను తిని మాత్రం టీ తాగ‌కూడ‌దు&period; ఎందుకంటే పుల్ల‌ని పండ్ల‌లో యాసిడ్లు ఉంటాయి&period; అలాగే టీలోనూ యాసిడ్లు ఉంటాయి&period; క‌నుక వెంట వెంట‌నే రెండింటినీ తీసుకుంటే మీ జీర్ణాశ‌యంలో యాసిడ్ల ప్ర‌భావం పెరిగిపోతుంది&period; దీంతో మీకు పొట్ట‌లో అసౌక‌ర్యం ఏర్ప‌డుతుంది&period; à°«‌లితంగా గ్యాస్‌&comma; అసిడిటీ&comma; క‌డుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు వస్తాయి&period; క‌నుక పుల్ల‌ని పండ్ల‌ను తిన్న వెంట‌నే టీ తాగ‌కూడ‌దు&period; కాస్త గ్యాప్ ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47901" aria-describedby&equals;"caption-attachment-47901" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47901 size-full" title&equals;"Tea &colon; టీ తాగేట‌ప్పుడు మీరు వీటిని తింటున్నారా&period;&period; అయితే మీ ఆరోగ్యానికి హానిక‌రం జాగ్ర‌త్త‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;tea-1&period;jpg" alt&equals;"do not take these foods along with tea or else you will get health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47901" class&equals;"wp-caption-text">Tea<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు కార కారంగా ఉండే ఆహారాల‌ను తింటూ టీ తాగుతారు&period; ఇలా కూడా అస‌లు చేయ‌కూడ‌దు&period; ఇది కూడా జీర్ణాశ‌యంలో అసౌక‌ర్యాన్ని క‌à°²‌గ‌జేస్తాయి&period; క‌నుక వీటిని కూడా టీ తోపాటు తీసుకోకూడ‌దు&period; చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన్న వెంట‌నే కూడా కొంద‌రు టీ తాగుతారు&period; టీలోనూ చ‌క్కెర ఎక్కువ‌గానే ఉంటుంది&period; క‌నుక వెంట వెంట‌నే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మీ à°¶‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరిగిపోతాయి&period; ఇలా దీర్ఘ‌కాలం పాటు గ‌à°¨‌క జ‌రిగితే మీకు à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే చాన్స్ ఉంటుంది&period; క‌నుక ఇలా కూడా చేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు ఎక్కువ‌గా ఉండే à°ª‌కోడీలు లేదా సాల్టెడ్ చిప్స్‌&comma; ఇత‌à°° ఆహారాల‌ను కూడా టీతోపాటు తీసుకోకూడ‌దు&period; ఇవి మీ కిడ్నీల‌కు హాని క‌à°²‌గ‌జేస్తాయి&period; అలాగే చీజ్‌&comma; వేపుళ్లు&comma; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆహారాలు&comma; మాంసాహారం వంటి వాటిని కూడా టీతో తీసుకోకూడ‌దు&period; మీరు టీతో కేవ‌లం à°¨‌ట్స్ లేదా సీడ్స్‌ను మాత్ర‌మే తినాలి&period; ఇవి మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి&period; ఎలాంటి హాని క‌లిగించ‌వు&period; క‌నుక ఇక‌పై మీరు టీ తాగితే ఈ ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త‌à°²‌ను పాటించండి&period; లేదంటే ఇబ్బందులు à°µ‌స్తాయ‌న్న సంగ‌తిని గుర్తుంచుకోండి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts