హెల్త్ టిప్స్

రాత్రిళ్ళు వీటికి దూరంగా వుండండి.. లేదంటే అస్సలు నిద్ర పట్టదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తీసుకునే ఆహారాన్ని బట్టి&comma; మన ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనకి తెలుసు&period; కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి&comma; మన నిద్ర కూడా ఉంటుంది&period; మంచి నిద్రని పొందడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి&period; అలానే&comma; కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నిద్ర మొత్తం పోతుంది&period; నిద్రే పట్టదు&period; సరిగ్గా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది&period; ఆరోగ్యం పాడైతే&comma; మనం మన పనులు మనం పూర్తి చేసుకోలేము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి&period; నిద్రపోవడానికి మూడు గంటల ముందు&comma; రాత్రి భోజనం చేసేయాలి&period; అప్పుడు మంచిగా నిద్ర పడుతుంది&period; ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; రాత్రిపూట పాలు తాగకూడదు&period; పాలల్లో ఉండే లాక్టోస్ ఆహారం జీర్ణ క్రియ కి ఆటంకం కలిగిస్తాయి&period; సరిగా నిద్ర పట్టదు&period; కాబట్టి పాలను తీసుకోవద్దు&period; అలానే&comma; రాత్రిపూట చాక్లెట్ ని తీసుకుంటే కూడా నిద్ర పట్టదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61958 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;foods-5&period;jpg" alt&equals;"do not take these foods at night or else you will not sleep " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెఫిన్&comma; చక్కెర ఇందులో ఎక్కువగా ఉంటాయి&period; మిమ్మల్ని ఉత్సాహం లేకుండా బాధపడేలా చేస్తాయి&period; నిద్ర కూడా సరిగ్గా పట్టదు&period; అదేవిధంగా&comma; రాత్రిపూట పిజ్జా తీసుకోకూడదు&period; రాత్రివేళ పిజ్జా తీసుకోవడం వలన ఎక్కువ క్యాలరీలు అంది&period; ట్రాన్స్ ఫ్యాట్స్ పొట్టలో ఎక్కువసేపు ఉండిపోతాయి&period; కాబట్టి&comma; రాత్రి అసలు మంచి నిద్ర పట్టదు&period; రాత్రిపూట పండ్ల రసం తీసుకోవద్దు&period; రాత్రిపూట ఒక గ్లాసు జ్యూస్ తాగే అలవాటు ఉంటే&comma; దానిని మానుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఛాతి లో మంట కలుగుతుంది&period; నిద్రకి ఆటంకం కలుగుతుంది&period; అలానే&comma; రాత్రిపూట సోడా&comma; మద్యం కూడా తీసుకోవద్దు&period; ఇవి కూడా నిద్రకి ఆటంకం కలిగిస్తాయి&period; అదేవిధంగా రాత్రిపూట టమాటో సాస్ ని కూడా తీసుకోవద్దు&period; టమాటో సాస్ ని రాత్రిపూట తీసుకోవడం వలన సరైన నిద్ర ఉండదు&period; ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా తీసుకోకూడదు&period; దీన్ని తీసుకుంటే కూడా రాత్రి నిద్ర పట్టదు&period; కాబట్టి&comma; ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట తీసుకోకుండా చూసుకోండి&comma; లేదంటే నిద్ర ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts