హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉండేవారికి గుండె జ‌బ్బులు రావ‌ని అనుకోకూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చూడటానికి ఆరోగ్యంగా వున్నా&comma; చూపులు మోసం చేయవచ్చు&period; ఆరోగ్యంగా కనపడుతూ&comma; సన్నగా వుండే భారతీయులు లావుగా వుండే తెల్లవారికంటే కూడా గుండె జబ్బులకు అధిక రిస్కు కలిగి వుంటారు&period; దీనికి కారణాలు కనిపెట్టినట్లు సైంటిస్టులు చెపుతున్నారు&period; ఒక తాజా అధ్యయనం మేరకు&comma; దక్షిణ ఆసియా నివాసులు తమ అంతర్గత అవయవాలకు అంటే లివర్ మొదలగువాటికి అధిక కొవ్వును కలిగి వుంటారని&comma; దీని కారణంగా బరువు పెరిగిపోతారని&comma; అయితే&comma; ఇతర ప్రాంతాలజాతుల వారు కొవ్వును తమ నడుము వద్ద మాత్రమే కలిగి వుంటారని కనిపెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక ఆరోగ్యంగానే బయటకు కనపడే భారతీయులలో గుండెజబ్బులు&comma; మెటబాలిక్ సమస్యలు అధికంగా ఎందుకొస్తున్నాయనేది దీన్నిబట్టి అర్ధం అవుతోంది&period; దక్షిణ ఆసియా వాసులలో అంతర్గత అంగాలకు అంటుకుని పెరిగే కొవ్వు అధికం కావటం చేతే డయాబెటీస్&comma; గుండె జబ్బులు వస్తున్నాయని మెక్ మాస్టర్ యూనివర్శిటీకి చెందిన డా&period; సోనియా ఆనంద్ పేర్కొన్నట్లు ప్లస్ వన్ మెడికల్ జర్నల్ ప్రచురించింది&period; ఇతర ప్రాంత తెల్లవారితో పోలిస్తే&comma; ఆసియావాసులకు చర్మం క్రింద కొవ్వు పెట్టుకోడానికి తక్కువ జాగా వుందని రీసెర్చర్లు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75856 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;thin-person&period;jpg" alt&equals;"do not think thin persons do not get heart attacks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రకంగా వున్న కొవ్వు పొట్టలో వున్న లివర్ కు ఇతర అంగాలకు చేరిపోతుంది&period; దానితో గ్లూకోజు&comma; అధికమొత్తాలలో ఇతర ద్రవాలు ఊరి చివరకు గుండె సమస్యలకు దోవతీస్తుంది&period; దక్షిణాసియా ప్రజలు ఆరోగ్యవంతులైనప్పటికి ఇతర దేశాల తెల్లవారితో పోల్చితే మెటబాలిజం ప్రక్రియ తక్కువలో వుంది&period; భారతదేశ ఉపఖండ ప్రజలలోనుండి వచ్చే రోగులను ట్రీట్ చేయటంలో వైద్యులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనానికి సహకరించిన కెనడియన్ ఒబేసిటీ నెట్ వర్క్ డైరెక్టర్ డా&period; ఆర్య శర్మ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts