హెల్త్ టిప్స్

Egg Yolk : గుడ్డు తినేట‌ప్పుడు ప‌చ్చ సొన ప‌డేస్తున్నారా.. ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Yolk &colon; ఆరోగ్యానికి గుడ్డు చాలా మేలు చేస్తుంది&period; అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటూ ఉంటారు&period; గుడ్డు వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయి&period; దాంతో మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది&period; గుడ్డులో ఉండే పోషకాలని పొందడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు&period; అయితే గుడ్డులో ఉండే పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని&comma; మంచిది కాదని&comma; కేవలం తెల్ల సొనని మాత్రమే తినాలని చాలా మంది అదే చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి పసుపు సొనలో కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి&period; గుడ్డులోని తెల్ల సొన&comma; విటమిన్లు కంటే పచ్చ సొన‌లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి&period; గుడ్ల ద్వారా ఏడు రకాల పోషకాలు మనకి అందుతాయి&period; విటమిన్ కె&comma; విటమిన్ ఇ&comma; విటమిన్ à°¡à°¿ కూడా గుడ్డులో ఉంటాయి&period; అయితే పచ్చ సొనని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే&period;&period; శరీరం కండరాలని నిర్మించడానికి&comma; శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56598 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;egg-yolk&period;jpg" alt&equals;"do not throw away egg yolk know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చ సొనలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది&period; పచ్చ సొనలో 2&period;6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది&period; మొత్తం గుడ్డు లో 3&period;6 గ్రాముల ప్రోటీన్ ఉంటే&comma; పచ్చ సొన లోనే చాలా శాతం ప్రోటీన్ ఉంటుంది&period; పచ్చ సొన లో 90 శాతం క్యాల్షియం ఉంటుంది&period; 93 శాతం ఐరన్ కూడా ఉంటుంది&period; తెల్ల సొన తో పోల్చి చూసుకున్నట్లయితే గుడ్డు పచ్చ సొన లోనే ఫోలేట్&comma; విటమిన్ బి12 ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి&period; గుడ్డు లో వుండే పచ్చ సొనని తీసుకోవడం వలన వయసు సంబంధిత కంటి సమస్యలు రావు&period; గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి&period; అధిక కొలెస్ట్రాల్ లేదంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు గుడ్డు తీసుకునేటప్పుడు డాక్టర్ ని అడిగి తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts