హెల్త్ టిప్స్

రోజూ ఈ చిన్న‌పాటి ప‌నుల‌ను చేస్తే చాలు తేలిగ్గా బ‌రువు త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చెమట పట్టకుండా రోజువారీ దిన చర్యలోనే బరువు తగ్గించే కొన్ని సులభ మార్గాలు పరిశీలించండి&period; విటమిన్ డి తక్కువైతే బరువు తగ్గటం కష్టం&period; కనుక ప్రతిరోజూ 2&comma;000 మిల్లీగ్రాముల విటమిన్ డి తీసుకోండి&period; రాత్రులందు నిద్ర 4 గంటలకంటే తక్కువుంటే జీవప్రక్రియ తగ్గుతుంది&period; కనుక 7 నుండి 8 గంటలు తప్పక నిద్రించండి&period; ఇంటిపనిలో కేలరీలు బాగానే ఖర్చవుతాయి&period; పనివారిపై ఆధారపడేకంటే&comma; మీకు మీరు గిన్నెలవంటివి శుభ్రం చేసుకుంటూ శ్రమించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవ్వాలనుకుంటున్నారా&quest; రోజులో ఎక్కువసార్లు హాయిగా పెద్దగా నవ్వేయండి&period; 10 నుండి 15 నిమిషాలు నవ్వేస్తూ వుంటే 50 కేలరీలు రోజుకు ఖర్చవుతాయి&period; జీవప్రక్రియ పెరగాలంటే రోజూ 8 గ్లాసుల నీరు తాగితే 30 శాతం పెరుగుతుంది&period; కనుక శరీరంలో తగినంత నీరు వుండేలా చూడండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88393 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;laugh&period;jpg" alt&equals;"do these small works daily to reduce your weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నపాటి నడక అయినా సరే వేగంగా నడవండి&period; చాలా బిజీగా నడవటం&comma; విశ్రాంతిలేకుండా తిరిగేస్తూ వుండటం వంటివి రోజుకు కనీసం 350 కేలరీలు ఖర్చు చేస్తాయి&period; కనుక రోజూ చేసే ఈ పనులను ఆచరించి తేలికగా బరువు తగ్గండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts