హెల్త్ టిప్స్

సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధుల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చలికాలం&comma; వర్షాకాలం వంటి రుతువులు ఎన్నో వస్తాయి&period; కాలానికి తగ్గట్లు అనారోగ్యాలు కూడా కలుగుతూంటాయి&period; అయితే&&num;8230&semi;&period; ఎప్పటికి జబ్బు పడకుండా జ్వరం&comma; నొప్పులు&comma; ఇన్ఫెక్షన్&comma; దగ్గు జలుబు&comma; అలసట మొదలైనవి రాకూడదంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి&period; జబ్బు పడకూడదంటే&&num;8230&semi; వ్య‌క్తిగ‌à°¤ à°ª‌రిశుభ్ర‌à°¤‌ చాలా ప్రధానమైంది&period; చెమట లేని మంచి దుస్తులు&comma; క్రిమి సంహారక సబ్బులు&comma; మీ స్వంత దువ్వెనలు&comma; బ్రష్ లు&comma; వాడటం ప్రతిరోజూ స్నానం చేయడం&comma; దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు శుభ్రం చేయటం&comma; వాడేసిన వస్తువులు పారవేయడం వంటివి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే&comma; వారు ఉపయోగించే వస్తువులు వేరుగా వుంచమనండి&period; వేరు పడక&comma; దుస్తులు వంటివి ఏర్పరచాలి&period; పిల్లలు అనారోగ్యంగా వుంటే&comma; తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం&comma; టిష్యూ వాడటం వంటివి చేయాలి&period; ఎంత తినాలనిపించినప్పటికి బజారులో దొరికే ఆహార పదార్ధాలు తినకండి&period; నీరు కూడా వేరే ప్రదేశాలది తాగకండి&period; సీలు వేసిన మినరల్ వంటివి వాడవచ్చు&period; ప్రతిరోజూ ఒక కప్పు హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ లేదా లెమన్ టీ వంటివి తాగితే రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది&period; ఆరోగ్యంగా వుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88397 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;cold-and-cough&period;jpg" alt&equals;"follow these wonderful tips for seasonal diseases " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రిలాక్స్ అయ్యే మార్గాలు ఆచరించండి&period; ఏ జబ్బునైనా సరే చక్కటి సంగీతం తగ్గించేస్తుంది&period; మీ కిష్టమైన పాటలు&comma; ఇతర వాయిద్యాలు విని రిలాక్స్ అవండి&period; మంచి నిద్ర మిమ్మల్ని జబ్బులనుండి కాపాడుతుంది&period; మీ ప్రాంతంలో ఫ్లూ&comma; లేదా వ్యాప్తి చెందే ఇతర జబ్బులు వుంటే&comma; తక్షణమే వైద్యుల సలహా పొంది అవి రాకుండా తగిన మందులు వాడండి&period; మీ ప్రాంతంలో ఇతరులకు కూడా తగిన సలహా నిచ్చి వ్యాప్తి చెందే రోగాలకు దూరంగా వుండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts