హెల్త్ టిప్స్

తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తోట కూర చాలా చౌకగా లభించే ఆకుకూరల్లో ఒకటి&period; ఆకుపచ్చని కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచుగా వింటూనే ఉంటాం&period; పాలకూర&comma; మెంతికూర&comma;పచ్చి కాయగూరలకు ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు &period; కానీ తోటకూరను తినేవారు చాలా అరుదుగా ఉంటారు&period; తోటకూరను తరచుగా తినడం వల్ల రక్తంలో కొవ్వుశాతం తగ్గుతుంది&period; ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది&period; హానికలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది&period; అంతేకాదు టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఈ కూడా తోటకూరలో పుష్కలంగా దొరకడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడం లో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనివల్ల టైప్ -2 షుగర్ తో బాధపడుతున్నవారికి తోటకూర చాలా మేలు చేస్తుంది&period; రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది&period; ఆకలిని తగ్గించే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది&period; కాబట్టి వెంటనే ఆకలిగా అనిపించదు&period;ఇది తక్షణ శక్తికి ఉపయోగపడుతుంది&period; అధిక రక్తపోటుతో బాధపడేవారికి&comma; హైపర్ టెన్షన్ వున్నవారికి మేలు చేస్తుంది&period; ఇక ఎముకలు బలంగా ఉండేందుకు కాల్షియం అవసరం&period; తోటకూర నుంచి మన శరీరానికి కావల్సిన కాల్షియం అందుతుంది&period; కాబట్టి తోటకూర తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ సమస్యను అధిగమించవచ్చు&period; ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకలలో కాల్షియం తగ్గి ఎముకలు గుల్లబారిపోయి మెత్తగా పట్టుకుంటే విరిగేలాగా వుంటాయి&period;తోటకూరలో కీలకమైన లైసిన్ కూడా ఉంటుంది&period; ఇదొక అమైనో యాసిడ్ లా పనిచేస్తుంది&period; విటమిన్ ఇ&comma; ఐరన్&comma; మెగ్నీషియం&comma; పాస్పరస్&comma; పొటాషియం&comma; విటమిన్ సి ఉన్నాయి&period; కాబట్టి శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ &comma; కేన్సర్ కణాలతో పోరాటానికి సాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-83380" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;amaranth-leaves&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ‌నిరోధక శక్తిని పెంచుతుంది&period; తోటకూర జ్యూస్ గా తయారుచేసుకొని తలకు మర్దనా చేసుకోవడంవల్ల చుండ్రు తగ్గి&comma; కొత్త జుట్టు రావడానికి దోహదం చేస్తుంది&period;రక్తనాళాలను చురుగ్గా ఉంచి గుండె పనితీరు మెరుగుపరిచే సోడియం&comma; పాస్పరస్ లు మెండుగా వుంటాయి&period;తోటకూరను విటమిన్ à°² గని అని చెప్పొచ్చు&period; ఎందుకంటే విటమిన్ ఎ&comma; సి&comma; à°¡à°¿&comma;ఇ&comma; బీ12&comma; బీ6 లు అధికంగా వుంటాయి&period;తోట కూరను గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారికి ఐరన్ లోపం తగ్గుతుంది మరియు ప్రసవానికి ఉపయోగపపడే b12 పుష్కలంగా అందుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts